ఆసిఫాబాద్‌లో ఘనంగా 'ఇందిరా మహిళా శక్తి' చీరల పంపిణీ

0
498

🎤కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా భారత్ ఆవాజ్ న్యూస్  ప్రతినిధి జగదీష్):

ఆసిఫాబాద్, మే 25: ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలో మహిళా వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా సోమవారం పట్టణంలోని 18వ వార్డులో అర్హులైన మహిళలకు 'ఇందిరా మహిళా శక్తి' చీరలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి (DRDO) దత్తాత్రేయ, మున్సిపల్ చైర్మన్ ఆకాష్ వైస్ చైర్మన్ హైమద్ గారు హజరై మహిళలకు చీరలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళల ఆర్థిక, సామాజిక సాధికారత కోసమే ప్రభుత్వం ఈ పథకాలను అమలు చేస్తోందని, మహిళలందరూ వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో 18వ వార్డు కౌన్సిలర్ కస్తూరి పుష్పలత, 11వ వార్డు కౌన్సిలర్ రాపర్తి కార్తీక్, 5వ వార్డు కౌన్సిలర్ స్వప్న రాణి, 19వ వార్డ్ కౌన్సిలర్ నాగుబాయ్ మరియు మున్సిపల్ సిబ్బంది, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
రోడ్డు నందు వేరు శెనగ కాయలు వ్యాపారం
విశాఖ పట్నం కలెక్టర్ కార్యలయం ముందు రోడ్డు నందు ఓ భార్య భర్తలు వేరు శెనగ కాయలు ఉదయం11గంటలు నుండి...
By Mobbu Venkatramana 2026-01-23 11:49:46 0 607
Jharkhand
Jharkhand Forest Conservation and Wildlife Protection
Jharkhand is strengthening forest conservation and wildlife protection through initiatives aimed...
By Fathima Safa 2026-06-24 09:40:47 0 248
Telangana
డ్రైవర్ ఆత్మహత్య..కుటుంబానికి 10 లక్షలు, ఉద్యోగం
తెలంగాణ : పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న RTC డ్రైవర్  శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం...
By Sunka Santhosh 2026-04-24 15:00:01 0 229
Andhra Pradesh
రొంపిచర్ల మండలంలో ముమ్మర తనిఖీలు నిర్వహించిన పోలీసులు
పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఎస్ఐ మధుసూదన్ ఆధ్వర్యంలో కార్డన్...
By Kothuru Murali 2026-04-26 10:38:46 0 117
Rajasthan
Jaipur Named Among World’s Top 20 Cultural Cities
In a monumental achievement for India, Jaipur has officially been ranked 18th in Time Out...
By Lokeshwari Panthadi 2026-06-27 05:43:01 0 76
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com