జూన్ 1న కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి: పర్యటన తేదీలో మార్పు
Posted 2026-05-25 02:24:54
0
534
🎤(భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్):కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన తేదీలో మార్పు చోటుచేసుకుందని, ముందుగా నిర్ణయించిన జూన్ 2కు బదులుగా ఒక రోజు ముందే.. అంటే జూన్ 1వ తేదీన సీఎం జిల్లాలో పర్యటించనున్నారని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కెరమెరి మండలం కొఠారి గ్రామంలో కొలాం ఆదివాసీల కోసం ప్రభుత్వం నిర్మించిన 28 ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించనున్నారు; ఆ తర్వాత కాగజ్‌నగర్ ఎక్స్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.కావున కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సుగుణక్క పిలుపునిచ్చారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన రాజంపేట టిడిపి అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు
ఈరోజు పీలేరు నందు నారా లోకేష్ బాబు జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం రిలీఫ్ ఫండ్...
Shree Raam R: Strengthening Security in Leh with Vision
Shree Raam R, IPS, serves as the Senior Superintendent of Police (SSP), Leh, leading policing in...
Leading with Integrity: The Journey of IAS Michael M. D’Souza
Shaping Governance: Inside the Bureaucratic Journey of Shri Michael M. D’Souza, IAS...
The Stalwart Guardian: IPS Vinaytosh Mishra’s Legacy
A Lifetime of Integrity: The Unwavering Journey of Vinaytosh Mishra
In the demanding world of...
ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక'లో రేషన్ కార్డుకు దరఖాస్తులు
ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక'లో రేషన్ కార్డుకు దరఖాస్తులు!
తెలంగాణ : రేవంత్ సర్కార్ నేటి నుంచి 99...