జూన్ 1న కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి: పర్యటన తేదీలో మార్పు

0
531

🎤(భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్):కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన తేదీలో మార్పు చోటుచేసుకుందని, ముందుగా నిర్ణయించిన జూన్ 2కు బదులుగా ఒక రోజు ముందే.. అంటే జూన్ 1వ తేదీన సీఎం జిల్లాలో పర్యటించనున్నారని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కెరమెరి మండలం కొఠారి గ్రామంలో కొలాం ఆదివాసీల కోసం ప్రభుత్వం నిర్మించిన 28 ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించనున్నారు; ఆ తర్వాత కాగజ్‌నగర్ ఎక్స్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.కావున కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సుగుణక్క పిలుపునిచ్చారు.

Search
Categories
Read More
Telangana
మంచిర్యాల శుభ్రత - ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత,
మంచిర్యాల శుభ్రత - ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత, (మన నగర అభివృద్ధి కోసం పాలనా యంత్రాంగం మీ ముందుకు)...
By Pinnehasan Odela 2026-03-06 06:32:19 0 353
SURAKSHA
Abhishek Trivedi: Transforming Corrections Through Leadership
A distinguished 2004-batch IPS officer of the Himachal Pradesh Cadre, leading Prisons &...
By Lokeshwari Panthadi 2026-07-24 10:17:16 0 479
BMA
AI Weaponization: Deepfakes Targeting Media Credibility
A sinister threat is emerging as bad actors weaponize artificial intelligence to destroy the...
By JoinBMA 2026-08-19 10:24:51 0 154
Telangana
స్టడీ హాళ్లే టార్గెట్.. ల్యాప్‌టాప్‌లే లూట్.|
● ఇద్దరి అరెస్ట్.. రూ.7.60 లక్షల విలువైన 19 ల్యాప్‌టాప్‌లు స్వాధీనం ● మూడు కమిషనరేట్ల...
By Sidhu Maroju 2026-09-05 17:40:48 0 179
Telangana
బోయిన్‌పల్లిలో ‘అరైవ్ అలైవ్’.. విద్యార్థులకు ట్రాఫిక్ అవగాహన.|
● పల్లవి స్కూల్‌లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన ● మైనర్లు వాహనాలు నడపవద్దని సూచించిన పోలీసులు...
By Sidhu Maroju 2026-08-19 11:59:39 0 137
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com