మంచిర్యాల్: వరి ధాన్యం తరలింపు ప్రక్రియను వేగవంతం చేయాలి: కలెక్టర్

0
188

కొనుగోలు కేంద్రం నుంచి వరి ధాన్యం వేగవంతంగా తరలించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్ అధికారులను ఆదేశించారు. లక్షట్ పేట్ మండలం లోని పలు రైస్ మిల్లలు ఆయనే సందర్శించారు. ధాన్యం దిగుమతి ప్రక్రియ పరిశీలించారు. మిల్లుల యజమానులకు తమకు కేటాయించిన ధాన్యం బస్తాలను త్వరగా అన్లోడ్  చేసుకోవాలన్నారు. జిల్లా పౌర సరఫరాల అధికారులు, మేనేజర్, తాసిల్దార్, మరియు కలెక్టర్ పాల్గొన్నారు..

Search
Categories
Read More
Andhra Pradesh
Andhra Pradesh: ఏపీ ఉద్యోగులకు సంక్రాంతి ధమాకా.. రూ.2653 కోట్లు విడుదల చేసిన సర్కార్..
ఆంధ్రప్రదేశ్ భుత్వ ఉద్యోగులకు, కాంట్రాక్టర్లకు ప్రభుత్వం అదిరిపోయే సంక్రాంతి గిఫ్ట్ అందించింది....
By Pagadala Venkateswar 2026-01-13 06:09:32 0 327
Andhra Pradesh
Guntur: పుత్రశోకంలోనూ ఓ తల్లి గొప్ప నిర్ణయం.. ఆరుగురికి కొత్త జీవితం!
రోడ్డు ప్రమాదంలో గుంటూరు జిల్లాకు చెందిన అమర్‌ బాబు బ్రెయిన్ డెడ్  అవయవదానానికి...
By Pagadala Venkateswar 2026-01-27 06:49:45 0 410
Andhra Pradesh
పుల్లలచెరువు మండలం యండ్రపల్లి గ్రామంలో ప్రభుత్వ హోమియో వైద్యశాల నూతన భవన నిర్మాణ శంకుస్థాపన
పుల్లలచెరువు మండలం యండ్రపల్లి గ్రామంలో ప్రభుత్వ హోమియో వైద్యశాల నూతన భవన నిర్మాణ శంకుస్థాపన...
By Chennaiah Kati 2026-02-01 08:06:40 0 259
Telangana
నిజామాబాద్
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని నందిపేట్ గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించడం...
By Sadaq Sadaq 2026-06-02 08:32:53 0 166
SURAKSHA
S. Suresh Kumar IAS: Advancing Education Through Governance
A distinguished Andhra Pradesh cadre IAS officer whose leadership in school education, digital...
By Lokeshwari Panthadi 2026-07-16 09:23:49 0 179
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com