కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: జూన్ 2న సీఎం శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి పర్యటన నేపథ్యంలో సభాస్థలాన్ని పరిశీలించిన మాజీ డీసీసీ కొక్కిరాల విశ్వప్రసాద్ రావు
Posted 2026-05-23 07:23:29
0
643
🎤కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా: ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్):
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు జిల్లాకు సంబంధించిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు.. ఈ సందర్భంగా,మాజీ డీసీసీ కొక్కిరాల విశ్వప్రసాద్ రావు గారు ఈ రోజు కాగజ్‌నగర్ X రోడ్డు వద్ద సభాస్థలాన్ని పరిశీలించారు.అనంతరం సభా ఏర్పాట్లు, భద్రత, మరియు ప్రజల రాకపోకలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమం విజయవంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్,కె హరిత గారు.జిల్లా ఎస్పీ,నితిక పంత్ గారు.వివిధ శాఖల అధికారులు, మాజీ డీసీసీ కొక్కిరాల విశ్వప్రసాద్ రావ్, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మనూర్:-సెటర్లు కూల్చివేత అధికారుల పై బాధితుల ఆగ్రహం
మనూర్ మండల్ బెల్లాపూర్ గ్రామంలో పేదలకు ఇచ్చిన స్థలంలో నిర్మించుకున్న షెడ్లను అధికాలరు ముందస్తు...
మదనపల్లె డీఎస్పీగా బి. పావని బాధ్యతలు స్వీకారం.
మదనపల్లె పోలీస్ సబ్‌డివిజన్ నూతన డీఎస్పీగా బి. పావని సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 2023...
IPL ప్రక్షకులకి సుభవర్త 🏏🥳🤩👬👫
“క్రికెట్ అభిమానులకు శుభవార్త…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 కోసం భారీ ఏర్పాట్లు...
Mizoram Accelerates Economic Growth and Investment Drive
Mizoram continues to strengthen its economy by promoting investments in infrastructure, tourism,...