మదనపల్లి: మహిళల భద్రతకు పెద్దపీట: ఎస్పీ ధీరజ్.
Posted 2026-05-22 05:11:32
0
131
మదనపల్లిలోని విశ్వం ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం మహిళల భద్రత, సైబర్ నేరాలు, రహదారి భద్రత, మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు జరిగింది. అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ మాట్లాడుతూ యువత సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, డ్రగ్స్ నిర్మూలనకు సహకరించాలని, రహదారి నిబంధనలు పాటిస్తూ హెల్మెట్ ధరించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 100, 112 నంబర్లను సంప్రదించాలని, 'శక్తి యాప్' వినియోగించాలని మహిళలకు తెలిపారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అన్నమయ్య: దొంగతనానికి వచ్చి.. కెమెరాలకు చిక్కారు.
శనివారం రాత్రి రాజంపేట మండలం వెంకట రాజంపేటలోని కనకదుర్గమ్మ గుడిలో ఇద్దరు దొంగలు హుండీని బద్దలు...
Gujarat Expands Transport and Connectivity Infrastructure
Gujarat is witnessing rapid advancement in transport and connectivity infrastructure,...
కష్ట జీవి
ఇతని పేరు ఉప్పిలి కాటమ రాజు .ఇతని వూరు సందులూరు లక్క వరపు కోట మండలం విజయ నగరం జిల్లా కు చెందిన...
నిజామాబాద్.SFS పాఠశాల సైన్స్ ఫెయిర్ నిర్వాహణ
నిజామాబాద్.ఎస్ఎఫ్ఎస్ స్కూల్ లో సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. ఇ కారయక్రమంలో పాలు పఠశాలల...
పి డి ఎస్ యూ తెలంగాణ రాష్ట్ర 23వ మహాసభలను విజయవంతం చేయండి.
మహబూబాబాద్. డిసెంబర్.27 (భారత్ అవాజ్): కొత్తగూడ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో PDSU...