పుంగనూరు: యోగ తో మానసిక ప్రశాంతత: సీఐ
Posted 2026-05-21 18:01:12
0
111
అన్నమయ్య జిల్లా, పుంగనూరు ప్రభుత్వ బసవరాజ బాలుర పాఠశాలలో గురువారం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సీఐ సుబ్బరాయుడు, యోగా శిక్షకుడు శివశంకర్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందికి హార్డ్ ఫుల్ మెడిటేషన్ శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సీఐ సుబ్బరాయుడు మాట్లాడుతూ, నిత్యం యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభించి, ఒత్తిడి, ఆందోళనలు దూరమవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో చౌడేపల్లి సీఐ సాయి ప్రసాద్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నేలకొండపల్లిలో యూరియా కష్టాల నుంచి ఊరట..
నేలకొండపల్లి మండలంలో ప్రభుత్వ యూరియా యాప్ ద్వారా ఎరువుల పంపిణీ సజావుగా సాగుతోందని మండల వ్యవసాయ...
పుంగనూరు: కార్పొరేట్ కళాశాలలకు దీటుగా ఏపీ మోడల్ స్కూల్ కొత్తూరు మురళి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, అడవినాథ కుంటలోని ఏపీ మోడల్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం సిఈసి...
NITI Aayog Unveils Latest Global Trade Watch Report
ndia's premier policy think-tank, NITI Aayog, has officially released the eighth edition of its...
అకోలా నాందేడ్ జాతీయ రహదారి పైన బైక్ ఆక్సిడెంట్
సంగారెడ్డి నుంచి అకోలా వెళ్లే జాతీయ రహదారి పైన అల్లదుర్గ్ చౌరస్తా దగ్గర రెండు బైకలు ఎదురు ఎదురుగా...
చీరాలలో ఘనంగా జర్నలిస్టు ఆధ్వర్యంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.. ఏరియా ఆసుపత్రిలో సేవా కార్యక్రమాలు – పండ్లు, బ్రెడ్ పంపిణీ చేసిన చీరాల జర్నలిస్టులు
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా చీరాలలోని...