బోయకొండ గంగమ్మ ఆలయంలో కోటి రూపాయలకు పైగా హుండీ ఆదాయం కొత్తూరు మురళి

0
140

అన్నమయ్య జిల్లాలోని ప్రముఖ శక్తి క్షేత్రం శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో హుండీ లెక్కింపులో రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో ఏకాంబరం తెలిపారు. 54 రోజులకు గాను రూ.1,01,85,400 నగదు, 29 గ్రాముల బంగారం, 466 గ్రాముల వెండిని భక్తులు అమ్మవారికి కానుకలుగా సమర్పించారు. భక్తుల కోర్కెలు తీరడంతో అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారని, ఈ ఆదాయం రికార్డు స్థాయిలో ఉందని ఆయన పేర్కొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
హమాలీలకు వేతనాలు వెంటనే చెల్లించాలి.. సీపీఐ కొత్తూరు మురళి
చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సివిల్ సప్లైస్ హమాలీలకు ఏప్రిల్ నెలకు సంబంధించిన వేతనాలను తక్షణమే...
By Kothuru Murali 2026-05-27 14:49:34 0 136
Andhra Pradesh
ఎమ్మిగనూరు పట్టణంలోని బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు
ఎమ్మిగనూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి గారి...
By Boya Dasthagiri 2026-04-06 10:47:36 0 249
Andhra Pradesh
ప్రభుత్వ హాస్పిటల్లో 35 లక్షల అల్ట్రాసౌండ్ ల్యాబ్ ప్రారంభం
నందిగామ డివిఆర్ ఏరియా హాస్పిటల్‌లో రూ.35 లక్షల అల్ట్రా సౌండ్ ల్యాబ్ ప్రారంభం.  ...
By Rajini Kumari 2025-12-27 10:29:47 0 239
Business & Finance
Kyndryl Launches Cloud Uplift Service Across Microsoft Japan Data Centers
Enterprise technology provider Kyndryl has expanded its specialized "Cloud Uplift" modernization...
By Dunna Jessicaruth 2026-05-19 11:18:06 0 165
Andhra Pradesh
KL యూనివర్సిటీ మొదటి విడత ఇంజనీరింగ్ పరీక్ష ఫలితాలు విడుదల
*కె ఎల్ యూనివర్సిటీ మొదటి విడత ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల.* ఆడపిల్లకు చదువే అసలైన...
By Rajini Kumari 2026-01-10 12:42:30 0 225
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com