ఆన్లైన్ మందుల అమ్మకాల పై నిరసన, 20 న మెడికల్ షాపుల బంధుకు పిలుపు
Posted 2026-05-18 08:25:06
0
799
ఆన్లైన్లో మందుల అమ్మకాలను వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ డ్రగ్గిస్ట్ అండ్ కెమిస్ట్ ఇచ్చిన పిలుపు మేరకు కొమురం భీం జిల్లా మొత్తంలో ఉన్న మెడికల్ షాప్ ఓనర్ అందరూ సహకరిస్తూ మే 20వ తేదీన మెడికల్స్ స్వచ్చంద బంధు చేయాలని తెలుపుతూ బందుకు సంబంధించిన కర పత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ కొమురం భీం జిల్లా అధ్యక్షుడు ప్రభీర్ మండల్, ప్రధాన కార్యదర్శి పత్తి సందీప్ కుమార్, మరియు అసోసియేషన్ సభ్యులు, మెడికల్ షాప్ ఓనర్ లు పాల్గొన్నారు.
References
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Chhattisgarh's Industrial Growth and Investment Drive
Chhattisgarh continues to strengthen its position as an emerging industrial hub through strategic...
Education and Skill Development Gain New Momentum
Education and skill development continue to receive significant attention in the Andaman &...
శ్రీరాంపూర్ జిల్లా పరిషత్ హై స్కూల్లో విద్యార్థులకు అల్పాహారం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించిన మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 31వ డివిజన్ శ్రీరాంపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో...
Shri Sampath Kumar, IAS: Inspiring Change Through Service
A dedicated administrator whose vision, leadership, and commitment to public service...
ఏపీ మోడల్ అద్భుతం.. ఇక దేశమంతా ఇదే విధానం!
ఏపీ మోడల్ అద్భుతం.. ఇక దేశమంతా ఇదే విధానం!
Andhra
AP Model is Wonderful Same...