20 లక్షలతో మదనపల్లి పట్టణ సుందరీకరణ పనులు పరిశీలన.

0
200

మదనపల్లి పట్టణంలో బహుదా కాలువ గట్లపై చేపట్టిన సుందరీకరణ పనులను ఎమ్మెల్యే షాజహాన్ భాషా ఆదివారం ఉదయం పరిశీలించారు. ఐదు చోట్ల సుమారు 20 లక్షల రూపాయల వ్యయంతో ఇనుప బ్యారికేడ్లు ఏర్పాటు చేశామని, పట్టణ అందాన్ని పెంచేందుకు కాలువ గట్లపై కుండీలలో పూల మొక్కలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మదనపల్లె జిల్లా కేంద్రంగా అభివృద్ధి చెందుతోందని, రానున్న కాలంలో రోడ్ల విస్తరణతో పాటు రెండు చోట్ల ఫ్లైఓవర్ నిర్మాణాలు చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లెలో భూ మ్యుటేషన్లపై శిక్షణా కార్యక్రమం.
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ గురువారం మదనపల్లెలో రెవెన్యూ సిబ్బందికి భూ మ్యుటేషన్లపై...
By Pagadala Venkateswar 2026-02-06 04:25:51 0 212
Andhra Pradesh
రైస్ మిల్లులపై విజిలెన్స్ దాడులు-రేషన్ బియ్యం పట్టివేత.
శుక్రవారం, మదనపల్లె సీటీఎం రోడ్డులోని ఇండస్ట్రియల్ ఎస్టేట్ రైస్ మిల్లులపై కడప విజిలెన్స్ ఎస్పీ...
By Pagadala Venkateswar 2026-03-06 07:46:57 0 201
BMA
Decibel Tracking: DIY Sound Sensors Map Urban Noise Crises
Chronic urban noise pollution is rarely measured accurately by centralized monitoring grids....
By JoinBMA 2026-08-22 07:51:20 0 80
Andhra Pradesh
అన్నమయ్యజిల్లా సర్వేలెన్స్ అధికారిగా డాక్టర్ శ్రీధర్ నియామకం.
అన్నమయ్య జిల్లా సర్వేలెన్స్ అధికారిగా, మదనపల్లి పీపీ యూనిట్ ఇన్‌చార్జిగా డాక్టర్...
By Pagadala Venkateswar 2026-02-06 04:21:12 0 200
SURAKSHA
S. Syamsundar IPS: Leading Kerala with Courage and Vision
S. Syamsundar, IPS – A Legacy of Integrity, Leadership, and Service The...
By Fathima Safa 2026-07-10 10:45:34 0 151
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com