పాలకుర్తి : ప్రేమ వ్యవహారంలో హత్య... నిందితుడి అరెస్ట్
Posted 2026-05-16 07:13:04
0
183
పాలకుర్తి మండలం పూటూరు గ్రామానికి చెందిన బూతు సుమలతను ప్రేమ వ్యవహారంలో స్వామి అనే వ్యక్తి ఈనెల 12న రాత్రి గొడ్డలితో నరికి హతమార్చాడు. నిందితుడిని అరెస్టు చేసి గొడ్డలి, సెల్ ఫోను బైకు స్వాధీనం చేసుకున్నట్టు ఏసిపి కృష్ణ గారు తెలిపారు. వసంత నగర్ పోలీస్ స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ప్రేమించిన యువతి పెళ్లికి నిక్ నిరాకరించడంతో హత్య చేసినట్టు పేర్కొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
వినాయక చవితి ఉత్సవాల్లో అశ్లీల నృత్యాలు డీజే డాన్సులకు దూరంగా ఉందాం: చింతూరు సీఐ గోపాలకృష్ణ
చింతూరు సినిమా హల్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పందిరి...
మదనపల్లి: భోగిమంటల్లో జీవోలు దగ్ధం చేసిన సీపీఐ
రాష్ట్రవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని, జీవో నెంబర్లు 107, 108, 590ను...
Architect of Governance: The Exemplary Journey of Vineet Garg, IAS
A Visionary Leader Reshaping Public Service in Haryana:
In the complex machinery of Indian...
నా బిడ్డను చంపేశారనే అనుమానం – ఎస్పీకి బాధితురాలి ఫిర్యాదు.
మదనపల్లి జిల్లాలో పూలదివాకర్ (31) అనే యువకుడు అదృశ్యంపై అతని తల్లి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార...
AP Police 108 Emergency Response Saves Accident Victim Life
Guntur lo road accident jarigina ventane AP Police 108 ki call chesi injured person ni hospital...