అది సూక్ష్యమైన అంబేద్కర్ విగ్రహాన్ని తయారు చేయించిన జనసేన నాయకురాలు ఫాతిమారాణి
Posted 2026-05-15 12:15:46
0
159
విజయవాడ
అతి సూక్ష్మమైన అంబేడ్కర్ బంగారు విగ్రహాన్ని తయారు చేయించిన గోపాలపురం జనసేన నాయకురాలు దిరిసిన ఫాతిమారాణి
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానుకగా అందచేయనున్నట్లు ప్రకటించిన ఫాతిమారాణి
పాతిమారాణి.. జనసేన నాయకురాలు
అంబేద్కర్ పై ఉన్న అపారమైన గౌరవంతో అంగుళం లోపు సూక్ష్మ కళాఖండాన్ని తయారు చేయించాం
విజయవాడలో ఉన్న అంబేద్కర్ విగ్రహం నమూనాతో ఈబంగారు విగ్రహం తయారైంది
అంబేడ్కర్ ఆశయాలను ఆచరిస్తున్న మా అదినేత పవన్ కళ్యాణ్ కు ఈ సూక్ష్మ విగ్రహం కానుకగా అందిస్తున్నా
ఈ యేడాది జనసేన సభ్యత్వాలు భారీగా జరిగాయి.. ప్రజలు స్వచ్చందంగా ముందుకు వచ్చారు
నేను పడిన కష్టానికి నేడు గుర్తింపు లభించి.. సాదిక్ గా నాకు పవన్ తో సమావేశానికి ఆహ్వానం అందడం ఆనందంగా ఉంది
ఇదే వేదికపై అంబేడ్కర్ బంగారు విగ్రహాన్ని పవన్ కు అందచేస్తున్నా
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
"Falaknuma Parallel ROB Inauguration !!
Hyderabad : Minister Sri Ponnam Prabhakar inaugurated the Falaknuma Parallel...
Celebrating National Handloom Day – Honouring the Threads of India’s Soul
August 7 is not just a date it’s a tribute to the millions of weavers and artisans who...
పుంగనూరు: ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పోలీస్ స్టేషన్ లో బక్రీద్ పండుగ సందర్భంగా ఆదివారం శాంతి కమిటీ సమావేశం...
J&K Strengthens Agricultural and Horticultural Growth
Jammu & Kashmir continues to advance its agricultural and horticultural sectors through...
నందిగామలో అశోక్ అగ్రికల్చర్ వర్క్ షాప్ ప్రారంభం
నందిగామ పట్టణం రామన్నపేట రోడ్డు బైపాస్‌లోని రమణ కాలనీ ఫ్లైఓవర్ క్రింద నూతనంగా ఏర్పాటు చేసిన...