ప్రమాదపు అంచున ప్రయాణం
Posted 2026-05-15 08:07:54
0
528
శాయంపేట మండలం నుండి ఆత్మకూరు వరకూ వెళ్ళే ప్రధాన రహదారిపై రోడ్డుపై రైతులు మక్కలు పోయడంతో ప్రమాదాలు జరుగుతుండడంతో అటుగా వెళ్ళే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో రాత్రి సమయంలో ఆ యొక్క రహదారి మీదుగా వచ్చే వాహనదారులు ప్రమాదాలకు గురై ప్రాణాలు ఒదిలిన సంఘటనలు చోటుచేసుకున్నాయి.దాదాపు 4 కిలోమీటర్ల మేర రోడ్డు ను ఆక్రమించి మక్కలు ఆరబోసారని కానీ పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తున్నారని, సంబంధిత అధికారులు పట్టించుకొని చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కొడైకెనాల్‌లో తెలంగాణ వ్యాపారవేత్త దారుణ హత్య.. గెస్ట్‌హౌజ్‌లో కుర్చీకి కట్టేసి ఊపిరాడకుండా చేసి..!
కొడైకెనాల్‌లో ఓ గెస్ట్ హౌజ్‌లో తెలంగాణకు చెందిన ఓ వ్యాపారవేత్త దారుణ హత్యకు...
Jharkhand Strengthens Law and Order Across the State
Jharkhand has continued to enhance law and order in 2026 by strengthening policing, expanding...
అన్నమయ్య జిల్లా ఆస్పత్రికి ఐడిబిఐ బ్యాంక్ భారీ సాయం
మదనపల్లి జిల్లా ఆస్పత్రిలో రోగుల సౌకర్యార్థం ఐడిబిఐ బ్యాంక్ గురువారం రూ. 3 లక్షల విలువైన...
ఎమ్మిగనూరులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో
చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు.. ప్రజా విశ్వాసానికి తూట్లు పొడిచిన కూటమి ప్రభుత్వానికి...
గిరిజన గ్రామాల్లో ST కమిషన్ చైర్మన్ పర్యటన...
కాకినాడ జిల్లా శంఖవరం మండలం పెదమల్లాపురంలో ఎస్టీ కమిషన్ చైర్మన్ "బొజ్జి రెడ్డి" గారు పర్యటించి...