మదనపల్లి: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలకు సర్వం సిద్ధం.

0
128

అన్నమయ్య జిల్లాలో ఈ నెల 21 నుండి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని డిఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి గురువారం తెలిపారు. జిల్లాలో 41 కేంద్రాల్లో 15,957 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షలు ఉదయం 9–12, మధ్యాహ్నం 2–5 వరకు జరుగుతాయి. సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు నిషేధించబడ్డాయి. ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు, వైద్య శిబిరాలు, తాగునీరు, రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ నంబర్ 9866112750 ను ఏర్పాటు చేశారు.

Search
Categories
Read More
Telangana
ఫిష్ వెంకట్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన ప్రముఖులు
సికింద్రాబాద్/అడ్డగుట్ట   సినీ నటుడు ఫిష్ వెంకట్ మృతి చాలా బాధాకరమని మాజీ సినిమాటోగ్రఫీ...
By Sidhu Maroju 2025-07-19 13:33:26 0 1K
Telangana
"పరీక్షకు వెళ్లిన యువకుడికి షాక్… పార్క్ చేసిన బైక్ మాయం.|
మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా, అల్వాల్ పరిధిలో బైక్ దొంగతనం ఘటన చోటుచేసుకుంది. 08-04-2026...
By Sidhu Maroju 2026-04-08 15:09:26 0 304
Telangana
ఓటు హక్కును కాపాడుకోవాలి.. SIR ముసుగులో ఓటర్ల తొలగింపును తిప్పికొట్టాలి: మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని గద్దెరాగడి MNR గార్డెన్స్‌లో నిర్వహించిన ఓటర్ల ప్రత్యేక...
By Avunoori Mahesh 2026-06-11 10:40:58 0 191
Andhra Pradesh
టీడీపీ ఆధ్వర్యంలో SIR కార్యక్రమం: ఓటరు నమోదుపై అవగాహన.
అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం పొన్నేటిపాలెం గ్రామంలో టీడీపీ ఇంచార్జ్ బీదం గురునాథ్ యాదవ్...
By Pagadala Venkateswar 2026-07-01 04:43:40 0 204
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com