పెద్దపల్లి : మహిళా దారుణ హత్య..!

0
177

పెద్దపల్లి : పాలకుర్తి మండలం పుట్నూరులో మంగళవారం రాత్రి బౌదు సుమలత (28) దారుణ హత్యకు గురైంది. స్థానికులకు ప్రకారం... జనాభా లెక్కల సమాచారం కోసం బుధవారం ఉదయం  ఒక అధికారి ఇంటికి వెళ్లగా సుమలత మంచంలో రక్తపు మడుగులో పడి ఉంది. దీంతో అధికార కేకలు వేయడంతో స్థానికులు గమనించి వెంటనే బసంత నగర్  పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై నూతి శ్రీధర్ ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాలి.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లిలో దివ్యాంగులకు ఉచిత వైద్య శిబిరం.
మదనపల్లి పట్టణంలోని ఎంఎల్ఎల్ హాస్పిటల్ లో గురువారం దివ్యాంగుల కోసం ఉచిత వైద్య శిబిరం...
By Pagadala Venkateswar 2026-02-13 06:42:01 0 206
Entertainment
Aneet Padda Turns Heads in Chic White Midi Dress at Saiyaara Success Celebration
At the glittering success bash of Saiyaara, all eyes were on Aneet Padda as she arrived in a...
By Bharat Aawaz 2025-08-11 12:14:05 0 914
Dadra &Nager Haveli, Daman &Diu
Education Reforms and Digital Learning Expansion 2026
Education sector reforms and digital learning adoption continued to transform the learning...
By Fathima Safa 2026-06-22 10:37:53 0 125
Andhra Pradesh
సిద్దవటంలో అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.
సిద్ధవటం మండలంలోని భాకరాపేట ఐసీడీఎస్ సెక్టార్ పరిధిలో 4 అంగన్వాడీ సహాయకురాలి పోస్టులకు దరఖాస్తులు...
By Pagadala Venkateswar 2026-03-31 03:38:53 0 187
Maharashtra
Road to the Future: Vidarbha’s ₹51,000 Crore Expressway Boost
The Maharashtra Government has greenlit a massive 550-km access-controlled expressway network...
By Dunna Jessicaruth 2026-05-15 05:48:42 0 123
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com