రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం.....!

0
141

జూన్ 2న రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం: పొంగులేటి

భారత్ అవాజ్ న్యూస్: 13 మే రోజున తెలంగాణ సొంతిళ్లు లేని వారికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. జూన్ 2న రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఆదిలాబాద్లో ప్రారంభిస్తామని ప్రకటించారు. నియోజకవర్గం యూనిట్గా పేదలుండే ప్రాంతానికి 5-8 KMలోపే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి స్థలాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం HYDలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసి నెలాఖరు నాటికి కేటాయించాలని సూచించారు.... మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పడం జరిగింది... దుగ్గొండి మండలం రిపోర్టర్

Search
Categories
Read More
Andhra Pradesh
స్మశాన వాటిక కబ్జాపై కలెక్టరేట్ ఎదుట నిరసన.
మదనపల్లె మండలం కొత్తపల్లి గ్రామంలోని సందిరెడ్డి పల్లె సమీపంలో ఉన్న స్మశాన వాటికను చంగల్ రాయుడు,...
By Pagadala Venkateswar 2026-06-08 15:50:53 0 105
Andhra Pradesh
*దూళ్ళ వారి నూతన వస్త్ర బహుకరణ మహోత్సవంలో రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు*
బాపట్ల పట్టణం పాత బస్టాండ్ ఏరియా లో గల పూర్ణ ప్యాలెస్ నందు జరుగుతున్న బాపట్ల అసోసియేషన్ సీనియర్...
By Vadlamudi NagaVenkat 2026-03-05 08:55:51 0 397
Telangana
వరంగల్ జిల్లాలోని వర్షాలు.....
వరంగల్ జిల్లాలో దంచికొడుతున్న వర్షం....! భారత్ అవాజ్ న్యూస్ వరంగల్ జిల్లా నేడు 7 మే.... ఉమ్మడి...
By Gujile Ramu 2026-05-08 02:50:05 0 168
Andhra Pradesh
రైతుల ప్రయోజనాలే నూతన పాలకవర్గం పరమావధి కావాలి : ప్రత్తిపాటి
రైతుల ప్రయోజనాలే నూతన పాలకవర్గం పరమావధి కావాలి గుంటూరు మిర్చి యార్డ్ నూతన ఛైర్మన్ కు మాజీమంత్రి...
By Gadiyapudi Narendra 2025-12-27 16:11:37 0 513
Telangana
*జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయం..*
*రాజన్న సిరిసిల్ల జిల్లా:://* *జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయం..* *టీయూడబ్ల్యూజే (హెచ్-143) సభ్యత్వ...
By Thirupathi Konda 2026-07-15 09:34:43 0 206
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com