జాతీయ స్థాయిలో అన్నమయ్య ఖ్యాతిని చాటిన చిన్నారి శైలేష్ గౌడ్.
Posted 2026-05-12 05:57:32
0
137
మదనపల్లె కలెక్టర్ కార్యాలయంలో, నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీల్లో ద్వితీయ స్థానం సాధించిన చిన్నారి బి. శైలేష్ గౌడ్‌ను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సోమవారం అభినందించారు. పెద్దమండ్యం మండలం వెలిగల్లు ప్రభుత్వ పాఠశాలలో 2వ తరగతి చదువుతున్న శైలేష్, జిల్లా నుంచి జాతీయ స్థాయి వరకు ప్రతిభ కనబరచడం గర్వకారణమని కలెక్టర్ పేర్కొన్నారు. ఉపాధ్యాయుడు బి. మధుకర్ రెడ్డి మార్గదర్శకత్వంలో ఈ విజయం సాధించినట్లు తెలిపారు. గ్రామీణ విద్యార్థుల్లో అపార ప్రతిభ ఉందని, శైలేష్ విజయం అందరికీ స్ఫూర్తిదాయకమని కలెక్టర్ అన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Modular Journalism: Structuring the Solutions Story
To answer specific audience questions efficiently, newsrooms are integrating the pillars of...
చెంబకూరులో వ్యక్తి మృతి.. పోలీస్ స్టేషన్ ఎదుట బంధువుల ఆందోళన.
శుక్రవారం మదనపల్లి నియోజకవర్గం నారమాకులతాండాకు చెందిన రైతు చిన్న బుడ్డానాయక్ (38) గుర్తుతెలియని...
Andhra pradesh former minister mudragada padbhanam expired
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, లోక్‌సభ మాజీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం గారి ఆకస్మిక మరణం...
Tenzing Gelek IAS: Advancing Sikkim's Healthcare Vision
A distinguished IAS officer serving as the Secretary, Health & Family Welfare Department,...
రోజల శిక్షణకు హాజరుకావాలి:బొబ్బిలి ఎంపీడీవో
బొబ్బిలి ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం, గురువారం ఎస్.బి.ఎం(జి) ఆక్టివిస్ట్ప జరగనున్న శిక్షణను...