అధికారం, హోదా, ప్రభావం, స్థానం ఏదైనా సరే… చట్టం ముందు అందరూ సమానమే ... మంచు మనోజ్

0
147

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసుపై నటుడు మంచు మనోజ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.""

‎ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని సోషల్ మీడియాలో స్పందించారు.

‎ప్రతి మైనర్ బాలికకు న్యాయం జరగాలని, అందుకోసమే #POCSO చట్టం రూపొందించబడిందని పేర్కొన్నారు.

‎అధికారం, హోదా, ప్రభావం, స్థానం ఏదైనా సరే… చట్టం ముందు అందరూ సమానమేనని స్పష్టం చేశారు.

‎మైనర్లకు సంబంధించిన కేసుల్లో అత్యవసరంగా, పారదర్శకంగా విచారణ జరగాలని డిమాండ్ చేశారు.

‎ఆలస్యం, మౌనం లేదా సెలెక్టివ్ చర్యలు ప్రజల్లో న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీస్తాయని వ్యాఖ్యానించారు.

‎ఇది రాజకీయాలు లేదా వ్యక్తుల గురించి కాదు… నిజం బయటకు రావడం, న్యాయం జరగడమే ముఖ్యమన్నారు.

‎ఎలాంటి ఒత్తిళ్లు, ప్రభావాలు లేకుండా నిష్పక్షపాత విచారణ జరపాలని కోరారు.

‎“Justice must not only be done but also seen to be done” అంటూ చట్టం ముందు ఎవరూ అతీతులు కాదని పేర్కొన్నారు.

‎తెలంగాణ ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులను ట్యాగ్ చేస్తూ తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా టిడిపి కార్యాలయంలో ఘన నివాళులు సుగవాసి ప్రసాద్ బాబు
రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు కార్యాలయంలో మహాత్మ...
By Benguluri Madhubabu 2026-04-11 13:21:21 0 200
Andhra Pradesh
Pawan Kalyan: నా వైపు నుంచి ఎలాంటి రాజకీయ సిఫార్సులు రావు: పవన్ కల్యాణ్.
Pawan Kalyan: నా వైపు నుంచి ఎలాంటి రాజకీయ సిఫార్సులు రావు: పవన్ కల్యాణ్ 30-01-2026 Fri 20:25 |...
By Pagadala Venkateswar 2026-01-31 06:14:12 0 198
Andhra Pradesh
మదనపల్లిలో ఘనంగా మే డే వేడుకలు.
మదనపల్లెలో అవెన్యూ రోడ్డులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో శుక్రవారం మేడే వేడుకలు ఘనంగా...
By Pagadala Venkateswar 2026-05-02 03:54:39 0 143
Andhra Pradesh
ఆర్టీసీ బస్సు ఢీకొని గాయపడిన యువకులను పరామర్శించిన జనసేన నేత.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో బుధవారం ఆర్టీసీ బస్సు ఢీకొని గాయపడిన యువకులు యశ్వంత్, సంతోష్‌లను...
By Pagadala Venkateswar 2026-05-14 05:57:25 0 132
Telangana
"వారాసిగూడలో నకిలీ డాక్టర్ గుట్టురట్టు!"
సికింద్రాబాద్ : వారాసిగూడలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఒక నకిలీ వైద్యుడి గుట్టును సిటీ...
By Sidhu Maroju 2026-05-17 06:53:29 0 245
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com