మదనపల్లిలో టమాటా ధరలు పతనం.
Posted 2026-05-11 06:14:19
0
161
మదనపల్లె మార్కెట్‌కు 391 మెట్రిక్ టన్నుల టమాటాలు ఆదివారం వచ్చాయి. గత 3 రోజులుగా టమాటా ధరలు పతనం వైపు అడుగులు వేయడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొదటి రకం టమాటాలు 10 కిలోలకు రూ.230, రెండో రకం రూ.180, మూడో రకం రూ.160 చొప్పున అమ్ముడుపోవడంతో రైతులు నిరాశకు గురయ్యారు. గతంలో కిలో రూ.38 వరకు ధర పలికిన టమాటాలు ఇప్పుడు గణనీయంగా పడిపోయాయి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పొలిటికల్ పార్టీ లతో ఆర్డిఓ గారు సమావేశం
చీరాల: ఈరోజు ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు ఆధ్వర్యంలో చీరాల ఎమ్మార్వో ఆఫీసులో పొలిటికల్ పార్టీల...
17వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ చీమకుర్తి బాలకృష్ణ పదవీకాలం ముగియడంతో మంగళవారం ఆయనను వారు ఘనంగా సన్మానించిన ప్రజలు
చీరాల: చీరాల 17వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ చీమకుర్తి బాలకృష్ణ ఆధ్వర్యంలో తమ వార్డు ఎంతగానో...
మొయినాబాద్: ఈ ఏరియాల్లో నేడు కరెంట్ బంద్
హైదరాబాద్- బీజాపూర్ రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా విద్యుత్ స్తంభాల తొలగింపు కారణంగా నేడు విద్యుత్...
Lakshadweep Drives Livelihood Push for Women’s Empowerment
The Lakshadweep administration has launched a series of dynamic welfare initiatives in the final...
ఓటర్ల జాబితా సవరణకు సహకరించాలి
రాజకీయ పార్టీ నాయకులు ఓటట్ల జాబితా సవరణకు సహకరించాలని ఎమ్మార్వో ఎం.శ్రీను, ఎన్నికల డీటీ...