పుంగనూరు నియోజకవర్గం : క్రికెట్ ఆడుతూ వ్యక్తి మృతి
Posted 2026-05-11 05:48:21
0
134
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, ఎగువమల్లెలవారి పల్లెలో ఆదివారం స్నేహితులతో క్రికెట్ ఆడేందుకు వెళ్లిన వెంకటేశ్ (30) అనే యువకుడు అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందాడు. స్థానిక గ్రామానికి చెందిన శ్రీనివాసులు కుమారుడైన వెంకటేశ్, స్నేహితులతో కలిసి ఆటలో పాల్గొంటుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Ex-WB Cops: Cyber Crime Warriors After Retirement
Retired WB police officers have become cyber crime fighters for society. They conduct awareness...
తిరంగాతో దేశభక్తి చాటాలి.. ప్రతి ఇంటిపై జాతీయ పతాకం ఎగరాలి: ఈటల.|
● స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను భావితరాలకు తెలియజేయాలి
● దేశభక్తి, త్యాగం, ఆత్మగౌరవంతోనే దేశం...
నరకంగా మారిన రాత్రి ప్రయాణం
రాత్రి 7 గంటల దాటిన తర్వాత వాహనాలు నడుపాలంటే భయమేస్తుంది ఎదురుగా వచ్చే వాహనాల led light వల్ల...
Geethanjali Sharma, IAS: Empowering Governance with Vision
A Dedicated Civil Servant Advancing Transparent Administration, Inclusive Development, and...
బద్వీడు అభివృద్ధి-NDN కూటమితో సరికొత్త మార్గం
బద్వీడు అభివృద్ధి – NDA కూటమితో సరికొత్త మార్గం!”
పెద్దారవీడు మండలం...