ఎమ్మిగనూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఎర్రకోట రాజీవ్ రెడ్డి
Posted 2026-05-10 09:34:15
0
178
స్త్రీ మాత్రుమూర్తులకు మాత్రుదినోత్సవ శుభాకాంక్షలు
తల్లి ప్రేమకు సాటి ఈ ప్రపంచంలో మరొకటి లేదు…
మన మొదటి గురువు, మన బలం, మన జీవితానికి వెలుగు చూపే దైవ స్వరూపం అమ్మ.
తన సంతోషాన్ని త్యాగం చేసి కుటుంబ ఆనందం కోసం ఎల్లప్పుడూ కష్టపడే ప్రతి తల్లికి హృదయపూర్వక వందనాలు.
ప్రతి ఇంటిని ప్రేమతో నింపే అమ్మలందరికీ
మాత్రు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ. ఆరోగ్యం, ఆనందం, ఆయురారోగ్యాలతో ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఆనందంగా హోలీ పండుగ
విశాఖ పట్నం జిల్లా లో నలుమూలలనుంచి ప్రజలు హోలీ పండుగ జరుపుకొన్నారు .వివరాలు కు వెళ్లితే పట్టణం...
Bihar Wooing Investors With Amended Package
Addressing the centenary business conclave of the Bihar Chamber of Commerce and Industries in...
కూకట్పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కీలక సమావేశం
కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ రోజు పార్టీ కార్యకర్తల సమావేశం ఘనంగా...
ధర్మ రక్షకులకు జైలుకు భయపడరు.. బండి సంజయ్
బండి సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
“ధర్మ...
రసాయనాలతో తిరుమల లడ్డు ప్రసాదం తయారు చేసి వైసిపి మహాపరాధం చేసింది
రసాయనాలతో తిరుమల లడ్డూ ప్రసాదం తయారు చేసి వైసీపీ మహాపరాధం చేసింది
• సిట్ నివేదికలో...