మదనపల్లె: రోడ్డు ప్రమాదంలో వృద్ధుడికి తీవ్ర గాయాలు.
Posted 2026-05-10 05:49:08
0
142
మదనపల్లె మండలంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పసినికొండ జన్మభూమి కాలనీకి చెందిన చంద్ర నాయక్ (61) అనే వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డారు. సొంత పనిమీద బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా, రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన స్కూటర్ ఆయనను ఢీకొట్టింది. స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే చంద్ర నాయక్‌ను జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Eco-Conservation
The Goa government has officially notified 4 lakh square metres of ecologically sensitive land...
Durga Shanker Mishra: Transforming Cities Through Vision
A distinguished 1984-batch IAS officer whose leadership in urban development, infrastructure, and...
హమాలీల కొరత మిల్లర్ల వద్ద ట్రాక్టర్లు బార్లు తీయడం జరిగింది....!
భారత్ అవాజ్ న్యూస్:16 మే రోజున 10:40 ని"వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ వ్యాప్తంగా హమాలీల...
హోరీజోన్ పబ్లిక్ స్కూల్ ఘనంగా మొదటి వార్షికోత్సవం వేడుకలు
వేటపాలెం గ్రామంలో హోరిజోన్ పబ్లిక్ స్కూల్ ఘనంగా మొదటి వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు.
ఈ...
పుంగనూరు: నిబంధనల మేరకే పెట్రోల్ డీజిల్ సరఫరా చేయాలి కొత్తూరు మురళి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గంలోని సోమల, చౌడేపల్లి మండలాలలో సోమవారం తహసిల్దార్లు పార్వతి,...