వరంగల్ జిల్లా పోలీస్ స్టేషన్లో ఎదురుచూపులు మహిళలు రైతులు బయోమెట్రిక్ కోసం.....!

0
180

వరంగల్: అర్ధరాత్రి వేళ పోలీస్ స్టేషన్లో మహిళా రైతుల పడిగాపులు

భారత్ ఆవాస్ న్యూస్: 8 మే నేడు వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో అర్ధరాత్రి వేళ పోలీస్ స్టేషన్లో మహిళా రైతులు పడిగాపులు కాస్తున్నారు..

జాంబవ రైతు ఉత్పత్తిదారుల సంఘం నిర్వహణలో ఏర్పాటు చేసిన మొక్కజొన్నల కొనుగోలు కేంద్రంలో మక్కలు కాంటాలు వేసిన రైతులు బయోమెట్రిక్ అథెంటిఫికేషన్ కోసం అర్ధరాత్రి వరకు వేచి ఉన్నారు....

మహిళా రైతులు కూడా పోలీస్ స్టేషన్లో తిండి, నిద్రాహారాలు మానుకొని ఎదురు చూశారు. తీరా నిర్వాహకులు చేతులెత్తేసి వెళ్లిపోయారు. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము

Search
Categories
Read More
Telangana
ఏది నిజం ?
బండి భగీరధ్ ను పేట్‌బషీర్‌బాగ్ పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చిన పోలీసులు. భగీరధ్ స్వయంగా...
By Ponnala Srinivasrao 2026-05-17 01:56:25 0 155
BMA
Defending Independent Journalism Against Fake News
While combating misinformation is crucial, the Indian press is fiercely protecting its power...
By JoinBMA 2026-08-20 05:53:21 0 173
Telangana
నిజామాబాద్.14 సo! వస్తరాల బాలికలకు హె పి వి టికా ఎపించలి DMHO
14 సంవతరాల బాలికలందరికి HPV టికా ఐపించలాని నిజామాబాద్ డిఎంహెచ్ఓ రాజశ్రీ సుచించారు.జిల్లా వైద్య...
By Sadaq Sadaq 2026-03-06 18:00:24 1 297
Telangana
మల్లారెడ్డికి మళ్లీ పెళ్లి..!?ఆయన ఇంట 50 ఏళ్ల పండగ
మాజీ మంత్రి మల్లారెడ్డి ఇంట రేపటి నుంచి పెళ్లి భాజాలు మోగబోతున్నాయి. ఐదు రోజుల పెళ్లి వేడుకలకు...
By Ponnala Srinivasrao 2026-03-15 01:16:27 0 321
Mizoram
Rural Healthcare Infrastructure Expansion Strengthens Mizoram
Mizoram continues to strengthen its rural healthcare infrastructure through the expansion of...
By Fathima Safa 2026-06-25 05:22:46 0 130
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com