పుంగనూరుపశువులకు ఉచిత వైద్యం: అన్నమయ్య జిల్లాలో శిబిరం
Posted 2026-05-08 14:27:35
0
163
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం మంగళం గ్రామంలో పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాధవ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ శమీపతి, జనసేన జిల్లా ప్రోగ్రామ్స్ కమిటీ సెక్రటరీ చైతన్య రాయల్, కో క్లస్టర్ ఇంచార్జి హరి, బూత్ కన్వీనర్ సోము, నాయకులు వీర భద్ర స్వామి, చంద్రప్ప, సుబ్రమణ్యం, పశు సంవర్థక శాఖ, సచివాలయ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ శిబిరం ద్వారా పశువులకు అవసరమైన వైద్య సేవలు అందించబడ్డాయి# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు:సోమల మండలంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం.
బుధవారం పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం, తెట్టుపల్లి, కంచెంవారి పల్లి గ్రామాలలో 'పొలం...
Rema Rajeshwari: A Trailblazer in Modern Indian Policing
Rema Rajeshwari ::A Trailblazer of Modern PolicingTransforming Communities Through Courage and...
పుంగనూరు నియోజకవర్దుం: సదుం మండలం వ్యవసాయ పొలాల వద్ద స్టార్టర్లు కేబులు వైర్లు దొంగలించారు
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం, కంభంవారిపల్లి పంచాయతీ పరిధిలో రెండు రోజులుగా వ్యవసాయ పొలాల వద్ద...
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్ధుల వైకల్యం గుర్తింపు శరవేగంగా పూర్తి చేయాలి
నేలకొండపల్లి: విద్యార్థులలో ఉన్న వైకల్యాల గుర్తింపు ప్రక్రియ ను శర వేగంగా పూర్తి చేయాలని...
Bharataawaz
Goa Police organizes blood donation camps regularly across districts. Officers donate blood...