నందిగామ పాలిటెక్నిక్ కళాశాలలో అర్హత కలిగిన మహిళలకు ఉచిత శిక్షణ

1
856

నిరుద్యోగ యువతి (మహిళలకు) ఉపాధి కల్పించాలనే ఉద్దేశం తో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యం లో గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఉమెన్స్ కాలేజీ యన్టీఆర్ జిల్ల నందిగామ నందు 10 th,12 + డిగ్రీ అపైన అర్హత కల్గిన అభ్యర్ధులకు ప్రత్యేకంగా 2 నెలలు పాటు డేటా ఎంట్రీ మరిము బ్యూటీషియన్ మరిము ట్రైలరింగ్ కోర్సు నందు ఉచిత శిక్షణ కొరకు తేదీ ; 25-05-2026 లోపు ధరఖాస్తులు ఆహ్వానిస్తు న్నామన్నారు . ఈ కోర్సులకు ఎంపికైన యువతి (మహిళలకు) డేటా ఎంట్రీ మరిము బ్యూటీషియన్ మరిము ట్రైలరింగ్ కోర్సుల లో ప్రత్యేకశిక్షణ సౌకర్యం కల్పిస్తామని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్. శ్రీనివాస్ మరియు గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఉమెన్స్ కాలేజీ ప్రిన్సిపల్ ఎమ్ , రమేష్ బాబు తెలియజేశారు. శిక్షణ అనంతరం ప్రముఖ్య సంస్థ లో ఉద్యోగావకాశాలు మరియు స్వయం ఉపాది అవకాశాలు కల్పిస్తామని తెలియజేశారు. కావున ఆ శక్తి కల్గిన అర్హత గల 15 నుండి 45సం నిరుద్యోగ యువతి (మహిళలలు) తేదీ 25-05-2025 లోపు నమోదు చేసుకోవాలసిందిగా మరియు కోర్సు పూర్తి చేసిన అభ్యర్ధులకు (NSDC & MPKVY) ద్యార ధ్రువపత్రాలు అంద జేస్తామన్నారు. ఈ కార్యక్రమంలోబాగంగా అభ్యర్ధులు తమ తరగతి మార్కుల జాబితా , ఆధార్ కార్డు , ఈ మెయిల్ ఐడి , మొబైల్ నెంబర్ తో గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఉమెన్స్ కాలేజీ నందిగామ నందు ఉదయం 10:00 సంప్రదిచాలన్నారు . పూర్తి వివరాలకు 8919951682 నంబరులతో సంప్రదించాలని గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఉమెన్స్ కాలేజీ ప్రిన్సిపల్ ఎమ్ , రమేష్ మరియు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్. శ్రీనివాస్, తెలియజేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
దోమ కాటుతో ఏ ఒక్కరికి జ్వరం రాకూడదన్నదే  లక్ష్యం... బాపట్ల జిల్లా మలేరియా అధికారి వి. నాగార్జునరావు
దోమ కాటుతో ఏ ఒక్కరికి జ్వరం రాకూడదన్నదే  లక్ష్యం...బాపట్ల జిల్లా మలేరియా అధికారి వి....
By Gadiyapudi Narendra 2026-01-12 16:43:42 0 254
Andhra Pradesh
హార్సిలీహీల్స్ ఘాట్ రోడ్డులో టాటా ఏస్ బోల్తా.. పలువురికి గాయాలు.
మదనపల్లె నుంచి ఆదివారం 10 మంది కుటుంబ సభ్యులతో హార్సిలీహీల్స్ సందర్శనకు వెళ్లిన టాటా ఏస్ వాహనం,...
By Pagadala Venkateswar 2026-03-23 05:52:03 0 205
Andhra Pradesh
అధికారిక కార్యక్రమాలు, ప్రారంభోత్సవ ప్రకటనల్లో మంత్రుల ఫొటోలు లేకపోవడం సరికాదు: చంద్రబాబు.
ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు, ప్రారంభోత్సవ ప్రకటనల్లో ప్రొటోకాల్ ఉల్లంఘనలు చోటుచేసుకోవడంపై ఏపీ...
By Pagadala Venkateswar 2026-09-03 12:41:03 0 144
Andhra Pradesh
బాపట్లలో ఈ 30న మెగా జాబ్ మేళా
బాపట్లలో ఈ 30న మెగా జాబ్ మేళా  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ...
By Gadiyapudi Narendra 2025-12-24 10:31:51 0 290
Andhra Pradesh
కట్టమూరులో అగ్నిప్రమాదం: మూగజీవాల సజీవ దహనం
కాకినాడ జిల్లా పెద్దాపురం, జగ్గంపేట ప్రాంతంలోని కట్టమూరు గ్రామంలో మంగళవారం (10-03-2026) ఘోర...
By Ratna Sekhar 2026-03-11 07:49:06 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com