మీ వివరాలే దేశ ప్రగతికి మెట్లు 2027 జనాభా గణనకు సహకరించండి..!

0
230

దేశ భవిష్యత్తును నిర్ణయించే కీలక అడుగు పడబోతోంది. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకగా చేపట్టిన 2027 జనాభా గణన ప్రక్రియ ప్రారంభమైంది. దీనిపై చింతూరు తహసీల్దార్ సయ్యద్ హుస్సేన్ గారు ప్రజలకు కీలక విన్నపం చేశారు.మే 1 నుండి మే 30 వరకు ఇంటి జాబితా తయారీ జరుగుతుంది తొలిసారిగా ఈ గణన పూర్తి డిజిటల్ పద్ధతిలో నిర్వహించబడుతోంది కావున మీరు ఇచ్చే సమాచారం అత్యంత గోప్యంగా ఉంచబడుతుంది. దీనివల్ల ప్రభుత్వ పథకాలకు ఎటువంటి ఆటంకం కలగదు.అధికారులు మీ ఇంటికి వచ్చినప్పుడు మీ కుటుంబ వివరాలను ఖచ్చితంగా తెలియజేయండి.ప్రతి కుటుంబం అందించే సమాచారం ప్రభుత్వ సంక్షేమ పథకాల రూపకల్పనకు ఎంతో కీలకం. అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి అందరూ అధికారులకు సహకరించాలి అని పత్రిక ప్రకటనలో తెలిపారు.

 

# YADAGIRI 

Search
Categories
Read More
Business & Finance
2x The Surge Fares Permitted.....
The Centre on Tuesday permits cab aggregators such as Ola, Uber, and Rapido to charge up to twice...
By Bharat Aawaz 2025-07-03 08:27:09 0 3K
Telangana
కాలనీలో మాజీ కార్పొరేటర్ పర్యటన.|
"వెంకటరమణ కాలనీలో సమస్యలను పరిశీలించిన శాంతి శ్రీనివాస్ రెడ్డి." మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా:...
By Sidhu Maroju 2026-06-30 08:53:29 0 99
Telangana
కైతలాపూర్ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను స్థానిక నిరుపేదలు, విలేకరులకు కేటాయించాలి: ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
హైదరాబాద్, మే 30: కూకట్పల్లి నియోజకవర్గంలోని కైతలాపూర్‌లో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్...
By Jagadeesh Babu 2026-05-30 16:04:41 0 349
Telangana
నూతన ITDA PO గా లెనిన్
ఐటీడీఏ ఏటునాగారం ప్రాజెక్టు అధికారి (పీఓ) గా Lenin Vatsal Toppo నియామకం
By Bheeshman King 2026-04-26 00:47:30 0 888
Telangana
కారు ప్రమాదంలో గాయపడ్డ వృద్ధ దంపతులు: స్వల్ప గాయాలు, ఆసుపత్రికి తరలింపు.|
సికింద్రాబాద్. :మారేడుపల్లి లో రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. వైద్య పరీక్షల నిమిత్తం కారులో...
By Sidhu Maroju 2025-11-04 10:25:28 0 310
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com