చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించిన కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి|

0
239

మంచిర్యాల జిల్లా : చెన్నూర్ లో కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి పట్టణంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనుల గురించి సమావేశం నిర్వహించిన మంత్రి వివేక్ వెంకటస్వామి,

అభివృద్ధి పనుల్లో పట్టణ ప్రజలందరూ సహకరించాలని కోరరు 

చెన్నూరు పట్టణంలో రోడ్డు విస్తరణ పనుల్లో ఎవరైతే బాధితులు ఉన్నారో వారితో అనేక మార్లు చర్చలు జరిపారు 

చెన్నూరు మున్సిపాలిటీలో రూపు రేఖలు మార్చడానికే అనేక సార్లు చర్చలు జరిపరు 

రోడ్డు విస్తరణ కోసం 60 ఫీట్ల విస్తరణ చేయాలని అధికారులు చెప్పారు

వ్యాపారస్తులు మా దగ్గరికి వచ్చి 55 ఫీట్లు చేయాలని కోరారు

ఎవరు కూడా రోడ్డు విస్తరణ లో నష్టపోకుండా వారికి టీ డీఆర్ ఇవ్వడం జరుగుతుంది 

ముందు బీ ఆర్ ఎస్ హయాంలో అక్రమంగా రోడ్డు విస్తరణ పనులు చేశారని 

వారికి ఇప్పటివరకు నష్టపరిహారం ఇవ్వలేదు

కానీ మేము ఇక్కడ షాపులు కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయంగా షాప్స్ ఇవ్వడం జరుగుతుందని 

ఎవరికి కూడా ఇబ్బందులు తలెత్తకుండా మేము రోడ్డు విస్తరణను 55 ఫీట్లకు చేయడం జరిగిందని 

వ్యాపారస్తులు కూడా స్వచ్ఛందంగా ముందుకి వచి వారు ఖాళీ చేస్తామనున్నారు

మున్సిపాలిటీలో కొత్తగా షాపింగ్ కాంప్లెక్స్ కట్టి షాప్స్ పోయిన వారికి ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని 

చెన్నూరు మున్సిపాలిటీలో జాగాలు షాపులు కోల్పోయిన వారిని ఆదుకుంటామన్నారు 

ప్రజలెవరూ అసత్య పుకార్లు నమ్మవద్దు

ప్యాడీ కొనుగోళ్లు హామీలీలున్లేక ఆలస్యం జరుగుతుంది

ఇప్పటికే కలెక్టర్  హామీలలను ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని చెప్పారు 

2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగింది

వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు న్యాయం చేస్తామని 

రైతులందరికీ గోదాములలో వేసుకునేలా చర్యలు తీసుకున్నామని 

మన రాష్ట్రం లో పండించిన ధాన్యం కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకున్నారు 

ప్రతిపక్ష నేతలు కావలెనే ఏదో విధానంగా ప్రభుత్వం పైన బురద జల్లాలనే ధర్నాలు చేస్తున్నారు

మన దగ్గర 12 మిల్లులో మిల్లింగ్ కి ఇవ్వడం జరిగిందని 

ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో హామీలీలు ఎండలో పని చేయలేకపోతున్నారు

కానీ మన దగ్గర రోజుకు సుమారు 100 లారీలు సరఫరా చేయడం జరుగుతుంది 

తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది.

రైతులెవరూ ఆందోళన చెందాల్సిన పని లేదు ప్రభుత్వం అండగా ఉంటుంది

చెన్నూరు నియోజకవర్గంలో కాటన్ కొనుగోళ్లు ఇక్కడ 15 రోజులు ఎక్కువ కొనుగోలు చేయడం జరిగింది

మన ఎంపీ వంశీ కేంద్రం నుండి కాటన్ కొనుగోళ్ళ కోసం స్పెషల్ పర్మిషన్ తీసుకున్నారు

కేటీఆర్ ఒక ఫెయిల్యూర్ నాయకుడు 

అన్ని ఎన్నికల్లో ఓడిపోవడంతో ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడడం జరుగుతుందని 

రాష్ట్రంలో ఎక్కడ కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం లేదని 

గత ప్రభుత్వంలో కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో ఇక్కడ రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదని 

నేను వచ్చాక నేను రెండు సార్లు నష్టపరిహారం అందించనని అన్నారు 

గత ఎమ్మెల్యే ఇక్కడ డబుల్ బెడ్ రూం కట్టించి ఇవ్వలేదని 

మేము అర్హులకు ప్రాసెసింగ్ కాపీలు ఇస్తుంటే వారు మేమే చేసాం అని అనడం విడ్డూరంగా ఉందని 

ఈ సంవత్సరం లో కూడా రికార్డు స్థాయి లో వడ్ల కొనుగోళ్లు చేస్తాము

వేరే రాష్ట్రాల్లో కేంద్రం విధించిన ప్రకారమే కొంటున్నారు

కానీ మన ప్రభుత్వం రైతులకు నష్టం వాటిల్లోద్దని పండిన పంటను చివరి గింజ వరకు కొనుగోలు చేస్తుందని తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
నన్ను సస్పెండ్ చేశారు మరి రఘురామకృష్ణమరాజును ?
’నన్ను సస్పెండ్ చేశారు..మరి రఘురామకృష్ణరాజును‘ ? | 'I was suspended..and...
By Rajini Kumari 2025-12-17 08:47:55 0 233
Telangana
మోతుకుల కుంట ఔట్‌లెట్ నాలాలో కలకలం.|
"పూడిక తీయగా బయటపడిన గుర్తుతెలియని మృతదేహం" మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ మండలం...
By Sidhu Maroju 2026-07-01 11:43:45 0 119
Andhra Pradesh
ప్రజల సమస్యలు తెలుసుకుని అర్జీలు స్వీకరించిన దర్శి టిడిపి ఇంచార్జ్ డా గొట్టిపాటి లక్ష్మీ.
ప్రజల సమస్యలు తెలుసుకుని అర్జీలు స్వీకరించిన దర్శి టిడిపి ఇంచార్జ్ డా గొట్టిపాటి లక్ష్మీ. ఈరోజు...
By Chennaiah Kati 2026-07-14 14:42:50 0 103
Andhra Pradesh
బాపట్ల కు చెందిన దంపతులు శ్రీశైలం మల్లన్నకు బంగారు రుద్రాక్ష మాల హారం విరాళం
*బాపట్ల కి చెందిన దంపతులు.. శ్రీశైలం మల్లన్న ఆలయానికి బంగారు రుద్రాక్ష మాల, హారం విరాళం*  ...
By Rajini Kumari 2026-02-28 11:28:21 0 169
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com