నందిగామలో ఉచిత హోమియో మందులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న బార్ అసోసియేషన్ అధ్యక్షులు షేక్ కరీముల్లా (ప్రముఖ న్యాయవాది )

0
320

వడదెబ్బ నివారణ

నందిగామ పట్టణం గురువారం ఉదయం గాంధీ సెంటర్లో లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బొందలపాటి పార్వతి జ్ఞాపకార్థం వారి కుమారుడు బందలపాటి నరసింహారావు (ప్రముఖ న్యాయవాది) ఉచిత హోమియో మందులు పంపిణీ ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నందిగామ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది షేక్ కరీముల్లా పాల్గొని ప్రజలకు హోమియో మందులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు కరీముల్లా మాట్లాడుతూ వేసవికాలంలో ప్రజల ఆరోగ్య భద్రత కోసం న్యాయవాది వందలపాటి నరసింహారావు ముందుకు రావడం అభినందియమని అన్నారు.పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అవసరమని తెలిపారు.ఈ కార్యక్రమంలో నందిగామ ప్రముఖులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
తిరుమల లడ్డూకు పెరిగిన డిమాండ్.. విక్రయాల్లో సరికొత్త రికార్డు!
తిరుమల శ్రీవారి దర్శనం ఎంత ప్రత్యేకమో, స్వామివారి ప్రసాదమైన లడ్డూ కూడా అంతే ప్రత్యేకం. తాజాగా ఈ...
By Pagadala Venkateswar 2026-04-11 06:50:34 0 165
Telangana
సీవరేజ్ పనులు వేగవంతం చేయాలి.|
- లక్ష్మీనగర్‌లో పనులను పరిశీలించిన మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి - గడువులోగా...
By Sidhu Maroju 2026-07-19 07:26:57 0 131
SURAKSHA
Mohammed Yusuf, IAS: A Dedicated Leader in Public Service
The Journey Begins "Good governance is not merely about making policies—it is about...
By Fathima Safa 2026-07-27 08:57:14 0 145
Telangana
Prashanth takes charge as new SHO of Alwal Police Station
'Bharat Aawaz News Channel' congratulates Prashant garu on assuming charge as the new SHO of Alwal.
By Sidhu Maroju 2025-07-05 15:30:24 0 2K
Andhra Pradesh
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాకినాడలో గురువారం గిరిజన క్రీడాకారులకు నిర్వహించిన ఖేలో ఇండియా నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ట్రయిల్స్ లో 88 కిలోల విభాగంలో చీరాలకు చెందిన దేవరకొండ ప్రేమ్ సాగర్ తన ప్రతిభ చాటాడు.
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాకినాడలో గురువారం గిరిజన క్రీడాకారులకు నిర్వహించిన ఖేలో...
By Gadiyapudi Narendra 2026-01-08 13:59:46 0 241
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com