లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన భద్రాచలం అటవీశాఖ అధికారులు
Posted 2026-05-07 08:20:45
0
420
భద్రాచలం:
భద్రాచలం అటవీ శాఖలో భారీ అవినీతి తిమింగలాలు ఏసీబీ వలలో చిక్కాయి. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
ఘటన వివరాలు:
రోడ్డు పనుల సందర్భంలో చెట్లు దెబ్బతిన్న కేసులో ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు భద్రాచలం అటవీ శాఖకు చెందిన ఎఫ్‌డీఓ (FDO) సుజాత, చర్ల ఇన్‌ఛార్జ్ డీఆర్వో (DRO) కృష్ణయ్య రూ. 10 లక్షలు డిమాండ్ చేసినట్లు సమాచారం.
రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ:
డిమాండ్ చేసిన మొత్తంలో భాగంగా రూ. 3.5 లక్షలు లంచం తీసుకుంటుండగా, ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ఇద్దరు అధికారులను నగదుతో సహా పట్టుకున్నారు.
లకావత్ కిరణ్
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
City That Never Sleeps: Chandigarh Embraces 24/7 Night Life
Chandigarh’s commercial landscape is undergoing a massive transformation. Once known for...
ఏపీలో ఏ క్షణమైనా ఎన్నికలు పార్టీలు సన్నద్ధం
*"ఏపీలో ఏ క్షణమైనా ఎన్నికలు*
*పార్టీలు సన్నద్ధం"*
అమరావతి:
* ఏపీలో స్థానిక...
Digital Darkness: Internet Blackouts Crushing Free Press
Governments are increasingly resorting to total internet blackouts and digital shutdowns to...
ఆరోగ్య కేంద్రంలో దుర్వాసన, టెక్నీషియన్‌పై ఆఫీసర్ దుర్భాష: ఉన్నతాధికారులకు ఫిర్యాదు.
అన్నమయ్య జిల్లా మదనపల్లె సమీపంలోని రామసముద్రం చెంబకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రయోగశాలను 25...
Nara Lokesh: విశాఖలో 20 వేల ఉద్యోగాలు.. క్యాప్‌జెమినీకి మంత్రి లోకేశ్ కీలక ప్రతిపాదన.
ఏపీలో పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో...