Bharat Aawaz

విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి

Rajini Kumari
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
198
Views

విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు వర్థంతి సందర్భంగా గురువారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ భవనం కమీటీ హాల్లో అల్లూరి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పిస్తున్న అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్య దేవర.అలాగే ఉప కార్యదర్శులు రాజ్ కుమార్,వణితా రాణి పలువురు ఉప కార్యదర్శులు,ఇతర సిబ్బంది పాల్గొని నివాళులర్పించారు)