అకాల వర్షానికి నేలమట్టమైన వరి పంట

0
380

రామయంపేట మండలం వెంకటాపూర్లో గత రాత్రి కురిసిన అకాల వర్షం, ఈదురుగాలులకు కోతకు వచ్చిన వరి పంట పూర్తిగా నేలమట్టమైంది. ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంట చేతికందే సమయంలో ప్రకృతి కన్నెర్ర చేయడంతో రైతులు కోలుకోలేని దెబ్బతిన్నారు. పంట నాశనం కావడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న అన్నదాతలు, ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ప్రభుత్వం వెంటనే పంట నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందించాలని వారు కోరుతున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
తిరుమలలో భక్తుల రద్దీ.. ఒక్కరోజే శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.43 కోట్లు.
బుధవారం శ్రీవారిని దర్శించుకున్న 65,354 మంది భక్తులు తలనీలాలు సమర్పించిన 25,550 మంది యాత్రికులు...
By Pagadala Venkateswar 2026-04-23 03:42:31 0 136
Andhra Pradesh
కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభించిన చీరాల యువ నాయకులు మద్దులూరి గౌరీ అమర్నాథ్
చీరాల: కొత్తపేట ప్రసాద్ నగర్ నందు ప్రసాద్ నగర్ యూత్, యెనుముల ప్రశాంత్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన...
By Gadiyapudi Narendra 2026-02-12 17:11:47 0 210
Andhra Pradesh
విజయవాడ నందిగామ లో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం
_*ఎన్టీఆర్ జిల్లా/నందిగామ*_   _*ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.....*_  ...
By Rajini Kumari 2026-04-15 13:16:00 0 223
SURAKSHA
Askar Ali, IAS: A Visionary Administrator for Progress
The Journey Begins "The true measure of public service is not the authority one...
By Fathima Safa 2026-07-27 07:56:06 0 227
Andhra Pradesh
వైయస్ జగన్మోహన్ రెడ్డికి వైలెన్స్ కావాలి సీఎం చంద్రబాబుకి సైలెన్స్ కావాలి
*ప్ర‌చుర‌ణార్థం* *02-02-2026*     రాష్ట్రంలో శాంతి, సంక్షేమం-అభివృద్ధే...
By Rajini Kumari 2026-02-02 17:18:07 0 236
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com