నర్సంపేట డిపో పెట్రోల్ పోసుకున్న శంకర్ గౌడ్ కుటుంబానికి 5 లక్షల సహాయం చేయడం జరిగింది

0
196

నర్సంపేట: శంకర్ గౌడ్ కుటుంబానికి రూ.5 లక్షల సాయం....

భారత్ అవాజ్ న్యూస్: వరంగల్ జిల్లా . నర్సంపేటలో ఆర్టీసీ సమ్మె సమయంలో ఆత్మహత్యకు పాల్పడిన డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించారు. ఆయన తరపున అజయ్ రెడ్డి కుటుంబానికి నగదు అందజేశారు. ఇదే సందర్భంగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రం కూడా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు  మరియు గ్రామ ప్రజలు కూడా పాల్గొనడం జరిగింది. శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి రుణపడి ఉంటామని చెప్పడం జరిగింది.... దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము

Search
Categories
Read More
BMA
Delhi HC Protects Press Archives Over Digital Erasure
The Delhi High Court recently balanced the "Right to Be Forgotten" with open justice, ensuring...
By JoinBMA 2026-08-20 05:09:25 0 120
Andhra Pradesh
మదనపల్లిలో అత్యాధునిక ‘క్రైమ్ పోలీస్ స్టేషన్’ప్రారంభించిన SP.
మదనపల్లిలోని బీటీ కళాశాల ప్రాంగణంలో అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ బుధవారం నూతనంగా ఏర్పాటు చేసిన...
By Pagadala Venkateswar 2026-04-08 12:44:41 0 169
Ladakh
Ladakh Strengthens Border Infrastructure and Connectivity
Ladakh continues to enhance border infrastructure and connectivity through the development of...
By Fathima Safa 2026-07-03 15:43:02 0 126
Andhra Pradesh
Har Ghar Tiranga Rally in Penta village
Har Ghar Tiranga was organized in Penta, Bobbili mandal on Wednesday. MPDO Ravikumar, MEO-2 Vasu,...
By Boiena Rajesh 2026-08-12 07:04:56 0 95
Technology
US and Philippines Fast-Track 4,000-Acre AI Hub
The United States and the Philippines are rapidly advancing plans to construct a massive...
By Dunna Jessicaruth 2026-05-18 12:06:07 0 144
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com