నిమ్మలపల్లెలో ఐపీఎల్ బెట్టింగ్ ముఠా అరెస్ట్.

0
137

చిత్తూరు జిల్లా నిమ్మనపల్లి మండలంలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఐదుగురు యువకులను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. పిట్టావాండ్లపల్లి మూడు రోడ్ల కూడలి వద్ద చెన్నై సూపర్ కింగ్స్-ముంబై ఇండియన్స్ మ్యాచ్‌పై ఆన్‌లైన్, నగదు రూపంలో బెట్టింగ్ కాస్తున్నట్లు సమాచారం. వారి వద్ద నుంచి రూ. 3,59,700 నగదు, ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మరో ఏడుగురు పరారీలో ఉండగా, వారి కోసం గాలింపు కొనసాగుతోంది. నిందితులపై కేసులు నమోదు చేశారు. బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని ఎస్పీ ధీరజ్ హెచ్చరించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
తల్లి కష్టానికి ప్రతిఫలం.. కోర్టులో కుమారుడికి జాబ్
 రాజాం పట్టణంలోని ఎల్లయ్య నగర్కు చెందిన అరసాడ యువరాజు శ్రీకాకుళం జిల్లా కోర్టులో టైపిస్ట్...
By Boiena Rajesh 2026-08-22 05:28:17 0 92
Andhra Pradesh
అన్నమయ్య: బెట్టింగ్ మాయలో యువత జాగ్రత్త: ఎస్పీ హెచ్చరిక.
అన్నమయ్య జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, ఎస్పీ ధీరజ్ యువతకు ఆదివారం...
By Pagadala Venkateswar 2026-04-13 05:35:14 0 148
Andhra Pradesh
జనగణన-2027 రాష్ట్రస్థాయి సమావేశంలో పాలగొన్న: కలెక్టర్.
అమరావతిలో శుక్రవారం జరిగిన జనగణన-2027 రాష్ట్రస్థాయి సమావేశంలో అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్...
By Pagadala Venkateswar 2026-02-21 04:30:49 0 209
Andhra Pradesh
నందిగామలో అవినీతి అక్రమాలపై వైసీపీ ఆగ్రహం
నందిగామలో అవినీతి, అక్రమాలపై వైసీపీ ఆగ్రహం టీడీపీ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే డా. మొండితోక...
By Patan Khuddus 2026-07-06 16:53:56 0 249
Telangana
శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో దాడుల కలకలం
శ్రీరాంపూర్, ఆగస్టు 10:శ్రీరాంపూర్‌లోని ప్రగతి స్టేడియం నిన్న రాత్రి ఉద్రిక్తతకు వేదికగా...
By Avunoori Mahesh 2026-08-10 08:23:00 0 176
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com