పుంగనూరు: మహా కుంభాభిషేకంలో పాల్గొన్న పెద్దిరెడ్డి

0
149

అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, ఆరడిగుంట, చిన్నకొండ చారాలలో ఆదివారం శ్రీ పటాలమ్మ మహా కుంభాభిషేకం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన హోమాది కార్యక్రమాలలో పాల్గొని, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
'అంబేద్కర్ ఆశయాలకు నేతల కృతజ్ఞత నివాళి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మహానేత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మాజీ కార్పొరేటర్...
By Sidhu Maroju 2026-04-14 08:22:22 0 379
Andhra Pradesh
ప్రజా సమస్యలు తీర్చండి, ఏఐ వాడండి.. పనిచేసే వారికే ప్రోత్సాహం: కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు.
ప్రభుత్వ పాలనలో ప్రజా సంతృప్తే పరమావధిగా పనిచేయాలని, దీనికోసం ఆధునిక టెక్నాలజీని పూర్తిస్థాయిలో...
By Pagadala Venkateswar 2026-09-11 09:05:35 0 76
Andhra Pradesh
మెగా డీఎస్సీపై ఆరోపణలు.. స్పష్టతనిచ్చిన ఏపీ విద్యాశాఖ.
  మెగా డీఎస్సీపై ఆరోపణలు.. స్పష్టతనిచ్చిన ఏపీ విద్యాశాఖ 06-06-2026 Sat 08:27 Andhra Mega...
By Pagadala Venkateswar 2026-06-06 05:56:37 0 127
Andhra Pradesh
ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు.. వేలాది ఉద్యోగాలు: మంత్రి టీజీ భరత్
పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్న భరత్ కర్నూలులో నిర్వహించిన...
By Pagadala Venkateswar 2026-06-13 11:18:29 0 119
Andhra Pradesh
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణ హాజరైన సీఎం చంద్రబాబు నాయుడు
*Photos :-* అమరావతి రాజధానిలోని వెంకటపాలెంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి...
By Rajini Kumari 2025-12-25 10:46:54 0 315
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com