పెద్దపల్లి : పెద్దకల్వలలో షీ టీమ్ అవగాహన సదస్సు..!
Posted 2026-05-02 16:57:00
0
179
మహిళలు పిల్లలు పెద్దపల్లి షీ టీం అవగాహన సదస్సు నిర్వహించింది షీ టీం సభ్యురాలు మౌనిక మాట్లాడుతూ మహిళల రక్షణ లక్ష్యంగా నిరంతరం పర్యవేక్షణ చేస్తామని తెలిపారు వేధింపులకు గురైతే 6303923700 నెంబర్లకు సైబర్ మోసాలకు గురైతే 1930 నెంబర్ కు ఫిర్యాదు చేయాలన్నారు. అత్యవసర స్థితిలో 100 లేదా 112 కు కాల్ చేయాలని సూచించారు. ఈ క్రమంలో సురేష్ పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ప్రాణాలను కాపాడేందుకు కఠినమైన ట్రాఫిక్ నిబంధనల అమలు
రోడ్డు ప్రమాదాల నివారణకు, అమాయక ప్రాణాలను కాపాడేందుకు కఠినమైన ట్రాఫిక్ నిబంధనల అమలు ఎంతో అవసరం....
APSRTC: ఏపీలో టెన్త్ క్లాస్ విద్యార్థులకు శుభవార్త.
పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే వారికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
హాల్ టికెట్ చూపించి ఉచితంగా...
సీఎం చంద్రబాబుకు 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్' అవార్డు.. అభినందించిన పవన్ కల్యాణ్.
సీఎం చంద్రబాబుకు 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025' అవార్డు
ప్రముఖ ఆర్థిక పత్రిక ది ఎకనామిక్...
The Sentinel of Justice: The Illustrious Journey of DGP Y. B. Khurania
From Protecting Frontiers to Guarding the State: The Unwavering Resolve of Odisha’s Top Cop...
హరిబాబు కుటుంబం పై మురళి దాడి
బాపట్ల జిల్లా చీరాల మండలం బోయినవారిపాలెం గ్రామంలో పోలేరమ్మ తిరునాళ్ల సందర్భంగా ఉద్రిక్తత...