బెస్తపల్లి వద్ద 50 ఎకరాల్లో నూతన టమాటా మార్కెట్ యార్డ్.
Posted 2026-05-02 02:40:15
0
123
మదనపల్లె మండలం కొండామరిపల్లి గ్రామ పరిధిలోని బెస్తపల్లి వద్ద 50 ఎకరాల్లో నూతన టమాటా మార్కెట్ యార్డును త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. శుక్రవారం మార్కెట్, రెవిన్యూ శాఖల అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. ముంబై–చెన్నై జాతీయ రహదారికి సమీపంలో ఉండటం వల్ల బెస్తపల్లి ప్రాంతం మార్కెట్ యార్డుకు అనుకూలమని ఆయన పేర్కొన్నారు. రైతులకు మెరుగైన మార్కెట్ సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ఈ యార్డు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో భూమి పూజ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Shahul Hameed A. IPS: A Leader Committed to Public Safety
The Journey Begins
"The true measure of a police officer is not the power of the...
Alka Tiwari, IAS: The Visionary Behind Jharkhand's Progress
The Journey Begins
"True leadership is measured not by authority, but by the positive change it...
High Stakes: State Police Unveils New 'Most-Wanted' Maoist List
In a massive security clampdown, the Jharkhand Police today released an updated "most-wanted"...
Cabinet meeting
నేడు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ
Revanth Reddy అధ్యక్షతన నేడు మధ్యాహ్నం 3 గంటలకు...
Empowering Our Daughters: Self-Defense & Police Training
Arunachal Pradesh Police is taking bold steps toward fostering gender sensitivity and community...