పుంగనూరు నియోజకవర్గ :సోమలలో పట్టు వస్త్రాలు సమర్పించిన టిటిడి బోర్డు మెంబర్

0
137

సోమల మండలానికి సమీపంలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల ఆలయంలో శుక్రవారం మొలకల పౌర్ణమి సందర్భంగా భూనీలా దేవి సమేత పరుష వెంకటేశ్వర స్వామికి టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆయనకు ఆలయ ప్రధాన అర్చకులు పాగొండ వేణుగోపాల్ ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. స్వామివారి కల్యాణోత్సవం అనంతరం ఆయనకు ధర్మకర్తలు మునెయ్య, చిన్నబాబు, పెద్దబాబు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
SURAKSHA
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్: ఏపీ ట్రాఫిక్ విప్లవం
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు పోలీస్ శాఖ ఆర్టిఫిషియల్...
By Kalaga Sailaja 2026-06-25 09:57:31 0 113
Telangana
కేవలం రూ. 3500కే గోవా టూర్.. TGSRTC బంపర్ ఆఫర్!
కేవలం రూ. 3500కే గోవా టూర్.. TGSRTC బంపర్ ఆఫర్! ఫిబ్రవరి రెండవ వారంలో సెలవులను పురస్కరించుకుని,...
By Pinnehasan Odela 2026-02-04 07:46:06 0 472
SURAKSHA
M. S. Manivannan, IAS: Driving Assam's Development Vision
The Journey Begins "The true measure of governance is not in policies drafted, but in the lives...
By Fathima Safa 2026-07-22 13:16:46 0 202
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ : రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలైన ఘటన ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాల...
By Kothuru Murali 2026-01-18 09:30:56 0 212
Andhra Pradesh
పుంగనూరు: పుంగునూరు పట్టణంలో సైబర్ నేరగాళ్ల మోసం
పుంగనూరులో స్మార్ట్ మోసం ఆలస్యంగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని ఎమ్మెస్సార్ మూవీ...
By Kothuru Murali 2026-03-31 05:26:21 0 184
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com