ఇంటి పట్టాల పేరుతో రూ.1 లక్ష మోసం: మేజారి మురళీధర్‌పై సత్య ఆరోపణ.

0
150

అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలో ఇంటి పట్టాల పేరుతో రూ.1 లక్ష తీసుకుని మోసం చేశాడని మేజారి మురళీధర్‌పై సి. సత్య గురువారం ఆరోపించారు. కోళ్ల బైళ్ళు గ్రామంలో ప్లాట్ ఇస్తానని చెప్పి, తరువాత అదే స్థలాన్ని మరొకరికి విక్రయించాడని తెలిపారు. ఈ విషయంపై ప్రశ్నించగా బెదిరింపులకు గురిచేశాడని, అధికారులు స్పందించడం లేదని వాపోయారు. బాధితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఎస్ ఐ ఆర్ సర్వే కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు రంజిత్ రాయల్
*సర్ సర్వే కార్యక్రమంలో పాల్గొన్న రంజిత్ రాయల్*   అర్హులైన కొత్త ఓటర్లను నమోదు చేయడం,...
By Benguluri Madhubabu 2026-06-24 04:47:32 1 224
Telangana
సమ్మక్క సారలమ్మ మహా జాతరకు సర్వం సిద్ధం
మేడారంలో తుది దశకు చేరుకున్న ఏర్పాట్లు   తల్లుల దర్శనానికి వచ్చే భక్తులకు ఎక్కడా...
By Pinnehasan Odela 2026-01-14 18:09:55 0 220
BMA
Empowering Investors: Financial Press & Governance
Business journalism wields the strength to protect small retail investors by exposing boardroom...
By JoinBMA 2026-08-21 10:49:32 0 113
Andhra Pradesh
Nadendla Manohar: లడ్డు వివాదంపై ప్రతి హిందూ భక్తుడు ధైర్యంగా మాట్లాడాలి: మంత్రి నాదెండ్ల మనోహర్.
లడ్డూపై మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదన్న మంత్రి నాదెండ్ల అయోధ్య లడ్డూలకు ప్రత్యేక నెయ్యి...
By Pagadala Venkateswar 2026-02-08 11:24:34 0 235
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com