చందర్లపాడు లో ఘనంగా స్కూల్ రేడినెస్ మేళ

0
272

చందర్లపాడు లో ఘనంగా స్కూల్ రెడీనెస్ మేళ

ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు (మండలం ), చందర్లపాడు(గ్రామం), చందర్లపాడు సెక్టార్ పరిధిలోని స్థానిక అంగన్వాడి కేంద్రంలో గురువారం స్కూల్ రెడీనెస్ మేళ అత్యంత ఉత్సాహకరంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అంగన్వాడి సూపర్వైజర్ శ్రీలత మాట్లాడుతూ అంగన్వాడి యొక్క విశిష్టతను తెలుపుతూ మూడు సంవత్సరముల నుండి ఐదు సంవత్సరాలు నిండిన అంగన్వాడి పిల్లలను ప్రైమరీ పాఠశాల విద్య కొరకు సిద్ధం చేయడమే లక్ష్యంగా భావిస్తున్నామని తెలియజేస్తూ ఫ్రీ స్కూల్ పిల్లలకు సర్టిఫికెట్స్ అందించి వారిని ప్రైమరీ స్కూల్ లో జాయిన్ చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో గౌరవనీయులు ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయులు రామారావు, పద్మ నందిగామ ప్రాజెక్ట్ ఐసిడిఎస్ సూపర్వైజర్ శ్రీలత అంగన్వాడి వర్కర్స్ దుర్గాంబ, పి నిర్మల, పద్మ తల్లులు తండ్రులు పిల్లలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Search
Categories
Read More
Kerala
Rapper Vedan arrested in Kerala, subsequent amount of ganja seized from flat
New Delhi:Troubles have increased for rapper Vedan as a narcotic substance was recovered from his...
By BMA ADMIN 2025-05-20 05:23:24 0 2K
BMA
Media Crisis: Economic Decline Sparks Widespread Layoffs
The journalism industry is facing an unprecedented economic crisis, marked by persistent...
By JoinBMA 2026-08-19 10:04:02 0 68
Andhra Pradesh
రోగులకు పండ్లు, రొట్టెల పంపిణీ
ప్రపంచ ఫోటోగ్రఫి దినోత్సవం సందర్భంగా బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు సూపరింటెండెంట్ గేదెల...
By Boiena Rajesh 2026-08-19 08:46:25 0 91
Andhra Pradesh
అక్రమంగా బాణాసంచా నిల్వ చేస్తే చర్యలు
అక్రమంగా బాణాసంచా నిల్వ చేస్తే చర్యలు తీసుకుంటామని సీఐ నారాయణరావు హెచ్చరించారు. బొబ్బిలి...
By Boiena Rajesh 2026-03-17 13:07:40 0 269
Telangana
పెద్దపల్లి: ఇంటి తాళాలు పగలగొట్టి 20 తులాల వెండి చోరీ
పెద్దపల్లి మండలం గొల్లపల్లి రాఘవపూర్ లో దొంగలు బీభత్సం సృష్టించారు. రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి...
By Sunka Santhosh 2026-04-27 19:23:50 0 413
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com