కిష్టవరం టోల్గేట్ వద్ద కిలోమీటర్ మేర భారీగా వాహనాలు , పట్టించుకోకుండా సర్వర్ ఇష్యూ అంటూ సిబ్బంది, ఎన్ని రోజులు ఈ అగపాట్లు అంటూ ప్రయాణికులు!
Posted 2026-04-30 18:49:59
0
576
కిర్లంపూడి,కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్గేటు వద్ద గురువారం కిలోమీటర్ల కొద్దీ వాహనాల రద్దీ ఉండడం, టెక్నాలజీ అభివృద్ధి చెందిన ఈ భారీ లైను ఉండడం ఆశ్చర్యకరంగా ఉందని పలువురు ప్రయాణికులు భారత్ అవాజ్ ఛానల్ ప్రతినిధి ముందు వాపోయారు. టెక్నాలజీ అభివృద్ధి చెందిన టెక్నికల్ గా సర్వర్ కష్టాలు తీరేది ఎప్పుడు అని పలువురు విద్యావేత్తలు ప్రశ్నించడం జరిగింది, ఇది ఇలా జరుగుతున్నా టోల్గేట్ సిబ్బంది దున్నపోతు మీద వర్షం కురిసినట్టు వారి హడావుడిలో ఉన్నట్టు నటించడం గమనార్హం ఉందని పలువురు నిత్య ప్రయాణికులు పేర్కొనడం జరిగింది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Bengaluru Traffic Police Teach Road Safety To Kids
: Bengaluru Traffic Police today conducted road safety awareness programs in Koramangala and...
Sanjay Kumar Shukla IAS: Driving Urban Growth with Vision
A 1994-batch IAS officer of the Madhya Pradesh cadre, Sanjay Kumar Shukla has played a pivotal...
ప్రమాద రహిత రోడ్లే లక్ష్యం: డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల కలిగే ప్రమాదాలను అరికట్టేందుకు తెలంగాణ పోలీసులు నిరంతరం తనిఖీలు...
లోక్భవన్ కు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
*విజయవాడ*
లోక్ భవన్ కు వెళ్ళిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
రాష్ట్ర...
అనంతపురం: భార్యను బండరాయితో మోదిన భర్త
మూడు ముళ్ళు వేసిన భర్త కట్టుకున్న భార్యకు కాలయముడయ్యాడు. బండరాయితో భార్య తలపై మోది హత్యాయత్నం...