0
Comments
244
Views
మంచిర్యాల జిల్లా : చెన్నూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కోటపల్లి, జైపూర్ మండలాలకు చెందిన 144 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల చెక్కులను పంపిణీ చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి . ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.