ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా పొందిన మఠం రాజశేఖర్ స్వామి
Posted 2026-04-28 13:19:36
0
212
నందవరం మండలం పులచింత గ్రామం నుండి మఠం రాజశేఖర్ స్వామి పట్టా పొందడం చాలా సంతోషదగ్గ విషయం వారు మాట్లాడుతూ నాకు చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు.మద్రాస్ యాక్ట్ 1925 ప్రకారం ఆంధ్రప్రదేశ్ లోని స్థాపించబడిన ప్రతిష్ఠాత్మక మొదటి విశ్వవిద్యాలయం ఆంధ్రా విశ్వవిద్యాలయం. 1926 ఏప్రిల్26 వ తేదీన స్థాపించబడి నేటికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుని శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటుంది. ఈ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పట్టా స్వీకరించడం సంతోషంగా ఉంది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెల్త్ క్యాంప్
చిలుకూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెల్త్ క్యాంప్ నిర్వహిస్తూ, ప్రజలకు అవసరమైన...
Natural Gas Supply Expansion Strengthens Assam Growth
Assam is witnessing significant progress in its energy sector through the expansion of natural...
Polavaram Irrigation Project: Progress and Key Updates
The Polavaram Irrigation Project remains one of Andhra Pradesh's most significant multipurpose...
Telangana Strengthens Urban Infrastructure Development
Telangana continues to enhance urban infrastructure through major investments in road networks,...
వృద్ధాశ్రమానికి ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ భారీ విరాళం – రూ.50 లక్షల మంజూరు
కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ సామాజిక సేవలో మరో ముందడుగు వేశారు. పెద్దాపురం మహారాణి కళాశాల...