Inauguration of Google data centre

0
222

నాడు 1999లో ఏపీలో ఎయిర్‌టెల్‌ను ప్రారంభించిన చంద్రబాబు గారు. ఈ రోజు గూగుల్ డేటా సెంటర్‌లో భాగస్వామ్యం అయ్యే అవకాశం ఇచ్చిన చంద్రబాబు గారికి ధన్యవాదాలు: భారతీ ఎయిర్‌టెల్ ఎంటర్‌ప్రైజెస్ వైస్ ఛైర్మన్ రాకేష్ మిత్తల్. 

విశాఖపట్నంలో గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు అశ్వినీ వైష్ణవ్, రామ్ మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాసవర్మ, రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, రాష్ట్రమంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
SURAKSHA
Sanjeev Verma, IAS: Driving Development with Excellence
A Distinguished IAS Officer Transforming Governance, Infrastructure, and Public Service in Jammu...
By Lokeshwari Panthadi 2026-07-17 08:52:18 0 150
Andaman & Nikobar Islands
India and Japan Push Forward 'Smart Island' Plan for Andaman & Nicoba
In early June, India and Japan strengthened their partnership to develop the Andaman &...
By Bharat Aawaz 2025-07-17 08:37:30 0 1K
Andhra Pradesh
రాష్ట్ర ప్రజలకు రాఖీ శుభాకాంక్షలు తెలిపిన హోం మంత్రి వంగలపూడి అనిత
రక్షాబంధన్‌.. రక్త సంబంధాలను మరింత ఆత్మీయంగా మలిచే అపురూపమైన బంధం.   అన్నాచెల్లెళ్లు,...
By Rajini Kumari 2026-08-28 14:00:04 0 124
Andhra Pradesh
ఏపీలో నేటి నుంచే కొత్త పథకం.. ప్రతీ ఒక్కరికీ రూ.30 వేలు!
ఏపీ ప్రభుత్వం వీధి వ్యాపారులకు భారీ శుభవార్త చెప్పింది. ఆర్థిక ఇబ్బందులు లేకుండా వ్యాపారం...
By Pagadala Venkateswar 2026-01-23 06:23:42 0 197
Telangana
లక్షేటిపేట: చైనా మాంజా వాడితే కేసులు తప్పవు
లక్షెట్టిపేటలో చైనా మాంజా విక్రయాలు, వాడకంపై ఎస్ఐ గోపతి రమేష్ కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు....
By Pinnehasan Odela 2026-01-10 13:20:44 0 248
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com