శ్రీవారి అన్నదానానికి 12 టన్నుల కూరగాయల వితరణ.

0
128

అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన ఏఎంసీ చైర్మన్ జంగాల శివరామ్ రాయల్ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానాలు నిర్వహిస్తున్న శ్రీవారి నిత్యాన్నదానానికి సోమవారం పలమనేరు మార్కెట్ నుంచి 12 టన్నుల కాయగూరలు వితరణ చేశారు. పూసల రవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జంగాల శివరామ్ తన వంతు సహాయంగా కాయగూరలు కొనుగోలు చేసి అందజేశారు. భక్తులు స్వయంగా కాయగూరలను రధంలో నింపి తమ భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా అన్నదానం మహాదానం అని, ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Search
Categories
Read More
Andhra Pradesh
జోగి రమేష్ , జోగి రాముకి బైలు
AP: నకిలీ మద్యం కేసులో వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి జోగి రమేష్ సోదరులకు భారీ ఊరట లభించింది. జోగి...
By Pagadala Venkateswar 2026-01-23 11:03:57 0 258
Telangana
సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి ఆసిఫాబాద్ ఎస్పీ నితికా పంత్, IPS
ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన...
By Chunarkar Jagadeesh 2026-08-27 15:38:00 0 376
Telangana
పేద కుటుంబనికి అండగా నిలిచినా మంచిర్యాల ఎంమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్ రావు
మంచిర్యాల : మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్ కు చెందిన హర్షిత్ ప్రిన్స్...
By Avunoori Mahesh 2026-05-09 05:54:22 0 248
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం కొత్తూరు మురళి: తప్పిన పెను ప్రమాదం
పుంగనూరు నియోజకవర్గం సోమల మండలంలో సోమవారం రాత్రి జరిగిన ఘోర ప్రమాదం మంగళవారం వెలుగులోకి వచ్చింది....
By Kothuru Murali 2026-03-24 13:28:55 0 232
Telangana
అధికారంలోకి వస్తున్నాం ‎ఉచిత విద్య ఉచిత వైద్యం పై తొలి సంతకాలు ‎అని ప్రకటించిన TRS అధినేత కవిత!
తెలంగాణలో  ‎TRS మళ్ళీ పుట్టింది  ‎తెలంగాణ రాష్ట్ర సేన  ‎కవిత కొత్త...
By Ponnala Srinivasrao 2026-04-25 08:44:46 0 147
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com