అక్రమ నిర్మాణాలపై పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు - కలెక్టర్ కు విజ్ఞప్తి.
Posted 2026-04-28 03:43:03
0
130
మదనపల్లెలో కోళ్ల బైళ్ళు వన్ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని నీరుగట్టువారిపల్లి, చౌడేశ్వరి నగర్‌కు చెందిన కె. జయచంద్ర సోమవారం పీ.జీ.ఆర్.ఎస్.లో ఫిర్యాదు చేశారు. సర్వే నంబర్లు 529, 617/2-4లో అనుమతులు లేకుండా నిర్మాణాలు జరుగుతున్నాయని, సొసైటీ రామచంద్ర, మేజారి మురళి కోర్టు కేసు పెండింగ్‌లో ఉన్నప్పటికీ ఆదేశాలను ఉల్లంఘించి పునాదులు వేస్తున్నారని ఆయన ఆరోపించారు. పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ, అక్రమ నిర్మాణాలను వెంటనే నిలిపివేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నిజాంపేట్ అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు
నిజాంపేట్ సర్కిల్ లోని పలు కాలనీలలో వెలసిన అక్రమ నిర్మాణాలను మంగళవారం టౌన్ ప్లానింగ్ అధికారులు...
కరీంనగర్ పాసుపోర్టు ఆఫీసులలో అధికారుల నిర్లక్ష్య సమాధాన వైఖరి?
కరీంనగర్ జిల్లా పాస్పోర్ట్ ఆఫీస్ లో అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాదన రోజు అధిక...
Telangana Retired Police: Serving People Without Uniform
Retirement తర్వాత Telangana Police officers uniform లేకుండా ప్రజలకు సేవ చేస్తున్నారు. Slum areas...
తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త పార్థివ దేహానికి ఘనంగా నివాళులర్పించిన సుగవాసి ప్రసాద్ బాబు
తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త మరణించిన విషయం తెలుసుకొని చిన్నమండెం మండలం వండాడి గ్రామం...
నోట్లోనే పేలిన ఛార్జింగ్ లైట్ బ్యాటరీ. ఆసిఫాబాద్ జిల్లాలో పద్నాలుగేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు
🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన ఒక ఘోర...