అక్రమ నిర్మాణాలపై పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు - కలెక్టర్ కు విజ్ఞప్తి.

0
132

మదనపల్లెలో కోళ్ల బైళ్ళు వన్ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని నీరుగట్టువారిపల్లి, చౌడేశ్వరి నగర్‌కు చెందిన కె. జయచంద్ర సోమవారం పీ.జీ.ఆర్‌.ఎస్.లో ఫిర్యాదు చేశారు. సర్వే నంబర్లు 529, 617/2-4లో అనుమతులు లేకుండా నిర్మాణాలు జరుగుతున్నాయని, సొసైటీ రామచంద్ర, మేజారి మురళి కోర్టు కేసు పెండింగ్‌లో ఉన్నప్పటికీ ఆదేశాలను ఉల్లంఘించి పునాదులు వేస్తున్నారని ఆయన ఆరోపించారు. పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ, అక్రమ నిర్మాణాలను వెంటనే నిలిపివేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.

Search
Categories
Read More
SURAKSHA
R. Sathiyasundaram, IPS: Guardian of Public Safety Today
A Dynamic IPS Officer Strengthening Public Safety, Traffic Management, and Modern Policing in...
By Lokeshwari Panthadi 2026-07-17 06:42:40 0 164
Telangana
గ్రామ పంచాయతీలకు.. నిధులు విడుదల
*రాష్ట్రంలోని గ్రామపంచాయతీలకు రాష్ట్రప్రభుత్వం తీపికబురు అందించింది. సంక్రాంతి పండుగను...
By CM_ Krishna 2026-01-14 05:00:14 0 403
Andhra Pradesh
ఆటో డ్రైవర్ కు 22 నెలల జైలు కారణం మీదే.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి కారణమైన కేసులో ఆటో డ్రైవర్ కు 20 నెలల జైలు శిక్ష పదివేల జరిమానా...
By John Baji 2025-12-31 01:27:27 0 223
Telangana
ఆల్వాల్ సిఐ ప్రశాంత్ చేతుల మీదుగా చలివేంద్రాల ప్రారంభం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఆల్వాల్ వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు తాగునీటి సౌకర్యం...
By Sidhu Maroju 2026-04-03 15:50:32 0 289
Andhra Pradesh
సూళ్లూరుపేట లో వైయస్ షర్మిల రెడ్డి రచ్చబండ
Breaking    సూళ్లూరుపేట @ తిరుపతి జిల్లా    సూళ్లూరుపేట నియోజక వర్గం...
By Rajini Kumari 2026-02-07 12:10:13 0 207
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com