ఇంధన సరఫరాలో కొరత లేదు.. ఆందోళన అవసరం లేదు: జేసీ.

0
132

మదనపల్లిలో డీజిల్, పెట్రోల్ సరఫరాలో ఎలాంటి కొరత లేదని ఆదివారం జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ స్పష్టం చేశారు. కొన్ని ప్రాంతాల్లో తాత్కాలిక అంతరాయాలు ఏర్పడినా పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని తెలిపారు. ప్రజలు అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేయవద్దని, బ్లాక్ మార్కెటింగ్, అధిక ధరలకు విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా స్థాయిలో నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని, సమస్యలుంటే 1967 లేదా మదనపల్లి కంట్రోల్ రూమ్ 08571-293001కు సమాచారం ఇవ్వాలని సూచించారు

Search
Categories
Read More
Bharat Aawaz
India's Gold Loan Crisis: Survival Debt Traps Middle Class
In India, gold is not a mere ornament; it represents generational savings, deep emotion, and...
By Hazu MD. 2026-06-06 09:51:05 0 404
Telangana
ఎన్ సి ఆర్ సి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా ఉదయ్ శ్రావణ్ .|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా  :  జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ తెలంగాణ రాష్ట్ర...
By Sidhu Maroju 2026-01-06 10:09:48 0 228
Andhra Pradesh
Madanapalle: మదనపల్లె సమీపంలోని చిప్పిలి శివాలయంలో ఘనంగా ఆడి కృతిక వేడుకలు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు.
మదనపల్లె: ఆడి కృతిక పర్వదినాన్ని పురస్కరించుకుని మదనపల్లె సమీపంలోని చిప్పిలి గ్రామంలోని మడికయ్యల...
By Pagadala Venkateswar 2026-08-08 05:18:28 0 101
Andhra Pradesh
పట్టాభిపురంలో వ్యభిచార నిర్వహణపై టాస్క్ ఫోర్స్ రైడ్
పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని పండరీపురం, 5వ లైను నందు ఆర్గనైజింగ్ వ్యభిచారం...
By John Baji 2026-01-25 02:10:40 0 250
Andhra Pradesh
విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న శ్రీ స్వామి వాసుదేవానంద సరస్వతి జీ ప్రయాగ్రాజ్
శ్రీ స్వామి వాసుదేవానంద సరస్వతి జీ (ప్రయాగ్‌రాజ్) ఇంద్రకీలాద్రి సందర్శించారు  ...
By Rajini Kumari 2026-01-01 10:37:18 0 287
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com