మున్సిపల్ పంచాయతీరాజ్ శాఖ అధికారులతో మంత్రి నారాయణ

0
226

అమ‌రావ‌తి...

 

మున్సిప‌ల్,పంచాయ‌తీ రాజ్ శాఖ అధికారుల‌తో మంత్రి నారాయ‌ణ స‌మీక్ష‌.

 

హాజ‌రైన మున్సిప‌ల్ శాఖ ఉన్న‌తాధికారులు,పంచాయ‌తీ రాజ్ శాఖ డైరెక్ట‌ర్ కృష్ణ తేజ‌.

 

అర్బ‌న్ డెవ‌ల‌ప్ మెంట్ అథారిటీల నిధుల‌ను పంచాయ‌తీల‌కు ఏవిధంగా ఖ‌ర్చు చేయాల‌నే అంశంపై చ‌ర్చ‌.

 

వివిధ ర‌కాల అనుమ‌తుల కోసం యూడీఏల ప‌రిధిలోని గ్రామాల్లో ఫీజులు వ‌సూలు చేస్తున్న టౌన్ ప్లానింగ్ విభాగం.

 

ఆయా గ్రామాల నుంచి వ‌సూల‌య్యే నిధుల‌ను పంచాయ‌తీల‌కు ఎంత‌మేర చెల్లించాల‌నే దానిపై చ‌ర్చ‌.

 

పంచాయ‌తీలకు చెల్లించాల్సిన ఫీజుల‌ను త్వ‌ర‌గా నిర్ధారించాల‌ని నిర్ణ‌యం.

 

వ‌చ్చే ఆర్ధిక సంవ‌త్స‌రం నుంచి ఆయా నిధుల‌ను గ్రామాల‌కు చెల్లించేలా నిర్ణ‌యం.

 

ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారితో చ‌ర్చించిన త‌ర్వాత తుది నిర్ణ‌యం తీసుకోనున్న ప్ర‌భుత్వం.

Search
Categories
Read More
SURAKSHA
Romil Singh Donk: Leading Leh with Vision and Service
A dynamic IAS officer of the AGMUT cadre, Romil Singh Donk serves as the Deputy Commissioner of...
By Lokeshwari Panthadi 2026-07-30 05:33:20 0 134
Andhra Pradesh
టిడిపి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రెండు సెంట్లు స్థలం ఐదు లక్షల డబ్బు కేటాయించాలని డిమాండ్
ప్రచురణార్థం. 10/4/2026 టిడిపి కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు రెండు సెంట్లు స్థలం...
By Rajini Kumari 2026-04-10 11:46:48 0 181
Andhra Pradesh
ఏఈ ఉద్యోగాల నియామక పరీక్షకు ఏర్పాట్లు పూర్తి: మంత్రి గొట్టిపాటి.
AP: విద్యుత్ రంగ సంస్థల్లో ఏఈ ఉద్యోగాల నియామక పరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయని మంత్రి గొట్టిపాటి...
By Pagadala Venkateswar 2026-08-22 10:20:38 0 100
Telangana
బీజేపీ 46వ ఆవిర్భావ వేడుకలు.. జెండా ఆవిష్కరణ & నేతల సన్మానం.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ఆల్వాల్ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 46వ ఆవిర్భావ దినోత్సవం...
By Sidhu Maroju 2026-04-06 12:03:20 0 268
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com