"పీడీఎఫ్" లబ్ధిదారులకు చింతూరు ఐటీడీఏ పీఓ అలర్ట్.

0
244

చింతూరు ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ (PO) శుభం నోక్వాల్ గారు ముంపు నిర్వాసితులకు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేశారు.వీఆర్ పురం మండలానికి చెందిన నాన్-ఎస్టీ (Non-ST) నిర్వాసిత కుటుంబాలు (PDFs).తమ పునరావాస ఆప్షన్ ఫారమ్‌లను ఈ నెల 28వ తేదీ లోపు సమర్పించాలి.స్థానిక ఎంఆర్వో (MRO) కార్యాలయంలో ఫారమ్‌లు అందజేయాలని  ఐటీడీఏ పీఓ గారు మాట్లాడుతూ, ఇంకా చాలా మంది లబ్ధిదారులు ఈ ఆప్షన్ ఫారమ్‌లను సమర్పించాల్సి ఉందని గుర్తు చేశారు. పునరావాస ప్రక్రియ ఎటువంటి అడ్డంకులు లేకుండా, వేగంగా సాగాలంటే నిర్దేశించిన గడువులోగా లబ్ధిదారులు తమ ఫారమ్‌లను ఇచ్చి సహకరించాలని ఆయన కోరారు.

 

# Yadagiri 

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: పుంగునూరు పట్టణంలో జెఏసీ నూతన కార్యవర్గం ఏకగ్రీవం
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గ జెఏసీ కార్యవర్గ సమావేశం విశ్రాంత ఉద్యోగుల భవన్‌లో...
By Kothuru Murali 2026-03-28 06:19:32 0 211
SURAKSHA
Karnataka Cyber Crime Cell Stops Online Fraud Protects Citizens
Cyber Crime Cell of Karnataka Police works 24x7 to stop online fraud. They track fake loan apps,...
By Kalaga Sailaja 2026-07-01 11:33:32 0 393
Andhra Pradesh
గంటల వ్యవధి లో కనబడని పిల్లవాడిని కనుగొన్న ఎస్ ఐ శివకుమార్ యాదవ్* *పిర్యాదు అందిన వెంటనే స్పందించిన ఎస్ ఐ*
నిన్న అనగా సోమవారం పిట్టలవానిపాలెం మండల పరిధి లోని ఖాజీపాలెం గ్రామానికి చెందిన నాగ సాయి అనే...
By Vadlamudi NagaVenkat 2026-04-21 11:41:10 0 285
Telangana
జుక్కల్ : చిరుత మృత్యువాత
జుక్కల్ మండలం బస్వాపూర్ - దోస్పల్లి శివారులో చిరుత మృత్యువాత పడిందని స్థానికులు తెలిపారు. సోమవారం...
By Thativar Shivaji 2026-01-20 08:08:50 0 903
SURAKSHA
Karnataka Cops Today: Mentors For Future Officers
oday senior and retired Karnataka police officers mentored new recruits. At training centers,...
By Kalaga Sailaja 2026-07-04 06:50:57 0 108
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com