కాంగ్రెస్ పార్టీ లో చేరిన బిఆర్ఎస్ నాయకులు
Posted 2026-04-26 12:56:07
0
219
నస్పూర్ కార్పొరేషన్ పరిధిలో 37వ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ ఇక్బాల్ మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు చేసిన అభివృద్ధి పనులకు ఆకర్షితులై 37 వ డివిజన్ కార్పొరేటర్ ఖాలీద్ మాజీ డిసిసి అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్సాగర్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఆసిఫాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం పెళ్లయిన కొద్దిరోజులకే గురుకుల లెక్చరర్ తేజస్విని దుర్మరణం
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): పెళ్లయిన కొద్దిరోజులకే జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ నవవధువు...
Gandam Chandrudu, IAS: A Leader in Public Governance
A Visionary Civil Servant Advancing Inclusive Development, Administrative Excellence, and...
*మార్కాపురం జిల్లా *పెద్ద దోర్నాల మండలంలో రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతి
మార్కాపురం జిల్లా
పెద్ద దోర్నాల మండలంలో రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతి
పెద్ద దోర్నాల మండలం చిన్న...
మీ సేవ ఆపరేటర్ ను ప్రభుత్వం ఆదుకోవాలి.
చిలుకూరులో రెండు రోజులక్రితం జరిగిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదంలో నష్టపోయిన మీసేవా...
ఐదు జిల్లాల కలెక్టర్ల సదస్సులో ప్రసంగించిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
For scrolls
అమరావతి
*5 వ జిల్లా కలెక్టర్ల సదస్సులో ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రి...